బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్

జమీర్ అహ్మద్ ఖాన్ (జననం 1 ఆగస్టు 1966) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కర్ణాటక ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 మే 2023
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
పదవీ కాలం
6 జూన్ 2018 – 22 జులై 2019
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు యు.టి. ఖాదర్
తరువాత

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2005
ముందు ఎస్.ఎమ్. కృష్ణ
నియోజకవర్గం చామ్‌రాజ్‌పేట

వ్యక్తిగత వివరాలు

జననం (1966-08-01) 1966 ఆగస్టు 1 (వయసు 58)
కోలార్, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు జియావుల్లా ఖాన్

నిర్వహించిన పదవులు

మార్చు
# నుండి కు స్థానం పార్టీ
1. 2004 2008 చామ్‌రాజ్‌పేట నుంచి ఎమ్మెల్యే (మొదటిసారి). జేడీఎస్
2. 2008 2013 చామ్‌రాజ్‌పేట నుంచి ఎమ్మెల్యే (2వ పర్యాయం). జేడీఎస్
3. 2013 2018 చామ్‌రాజ్‌పేట నుంచి ఎమ్మెల్యే (3వ పర్యాయం). జేడీఎస్
4. 2018 2023 చామ్‌రాజ్‌పేట నుంచి ఎమ్మెల్యే (4వ సారి). కాంగ్రెస్
5. 2023[3] ప్రస్తుతం చామ్‌రాజ్‌పేట నుంచి ఎమ్మెల్యే (5వ సారి). కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. Sakshi (20 May 2023). "కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే". Archived from the original on 20 May 2023. Retrieved 20 May 2023.
  2. Eenadu (21 May 2023). "అష్టదిగ్గజాలే". Archived from the original on 21 May 2023. Retrieved 21 May 2023.
  3. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.