బుచ్చిరెడ్డిపాలెం నగరపంచాయతీ
బుచ్చిరెడ్డిపాలెం నగరపంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని నగర పంచాయతీ. ఈ నగరపంచాయతీ నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఉంది.[1]
బుచ్చిరెడ్డిపాలెం | |
రకం | స్థానిక సంస్థలు |
---|---|
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | నగర పంచాయతీ |
చరిత్ర
మార్చుఈ నగరపంచాయతీని 2020 లో ఏర్పాటు చేశారు.20 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.[2]
భౌగోళికం
మార్చుబుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 14°32′17″N, 79°52′30″E అక్షాంశ రేఖాంశాలు. రాష్ట్ర రాజధాని అమరావతి 277 కిలోమీటర్ల దూరంలో ఉంది.సమీప తిరుపతి విమానాశ్రయం 81.కి.మీ. లోనూ, రైల్వే స్టేషన్ 10.07 కి.మీ దూరంలో ఉంది.అతి దగ్గరలో కనిగిరి రిజర్వాయర్ ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ జనాభా 13338, అందులో 6613 మంది పురుషులు కాగా 6725మంది స్త్రీలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7988 మంది ఉన్నారు.ఈ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 21400 ఇళ్లకు పైగా ఉన్నాయి. నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది. బుచ్చిరెడ్డిపాలెం విస్తారమైన ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి చెందింది.
పౌర పరిపాలన
మార్చుఈ నగర పంచాయతీకి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు సంబంధిత వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తాడు. ఇతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[3]
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.