త్రిష కృష్ణన్
సినీ నటి
(త్రిష నుండి దారిమార్పు చెందింది)
త్రిష లేదా త్రిష కృష్ణన్ తెలుగు, తమిళ్ సినిమా నటీమణి. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం.
త్రిష కృష్ణన్ | |
---|---|
![]() | |
జననం | త్రిష కృష్ణన్ 1983 మే 4 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటీమణి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1999–ప్రస్తుతం |
వెబ్సైటు | జాలస్థలం |
నేపధ్యము సవరించు
చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.
వ్యక్తిగత జీవితము సవరించు
చెన్నైలో [1] తన తల్లిదండ్రులు, బామ్మతో కలిసి నివసిస్తున్నది.[2] ఈమె మాతృభాష తమిళం.[1]
త్రిష నటించిన చిత్రాలు సవరించు
తెలుగు సవరించు
హిందీ సవరించు
- ఖట్టా మీఠా
కన్నడ సవరించు
- పవర్
మలయాళం సవరించు
- వైట్
తమిళం సవరించు
పురస్కారాలు సవరించు
- 2005 - నంది ఉత్తమ నటీమణులు
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 Subramaniam, Archana (17 August 2011). "My heart belongs here…". The Hindu. Chennai, India. Retrieved 1 October 2011.
- ↑ "About Me". Trisha Krishnan (Official Website). Archived from the original on 2008-12-02. Retrieved 2015-09-17.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయటి లంకెలు సవరించు
Wikimedia Commons has media related to Trisha Krishnan.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్రిష కృష్ణన్ పేజీ