బూచేపల్లి శివప్రసాదరెడ్డి

బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

బూచేపల్లి శివప్రసాదరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
నియోజకవర్గం దర్శి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1980 ఏప్రిల్ 6[1]
చీమకుర్తి, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు బూచేపల్లి సుబ్బారెడ్డి (మాజీ ఎమ్మెల్యే), బూచేపల్లి వెంకాయమ్మ (జడ్పీచైర్‌పర్సన్‌)
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, చీమకుర్తిలో బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతులకు 1980 ఏప్రిల్ 6న జన్మించాడు. ఆయన ఆ తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

బూచేపల్లి శివప్రసాదరెడ్డితన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (7 April 2022). "ఘనంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి జన్మదినం" (in ఇంగ్లీష్). Retrieved 3 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. HMTV (11 December 2019). "ఆయన కారణంగా బూచేపల్లి ఇబ్బందులు పడుతున్నాడా?". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.