దర్శి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

దర్శి శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.[1]

దర్శి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°46′48″N 79°40′12″E మార్చు
పటం
దర్శి శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన సిద్దా రాఘవరావు

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా మార్చు

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 222 దర్శి జనరల్ మద్దిశెట్టి వేణుగోపాల్ M YSRCP 1,11,914 కదిరి బాబురావు M TDP 72,857
2014 222 దర్శి జనరల్ శిద్దా రాఘవరావు M తె.దే.పా 88821 బూచేపల్లి శివప్రసాదరెడ్డి M YSRCP 87447
2009 222 దర్శి జనరల్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి M INC 66418 మన్నం వెంకట రమణ M తె.దే.పా 53028
2004 121 దర్శి జనరల్ బూచేపల్లి సుబ్బారెడ్డి M IND 50431 కదిరి బాబూరావు M తె.దే.పా 48021
1999 121 దర్శి జనరల్ సానికొమ్ము పిచ్చిరెడ్డి M INC 70387 Vema Venkata Subba Rao M తె.దే.పా 57209
1997 ఉప ఎన్నికలు దర్శి జనరల్ Narapusetty Papa Rao M తె.దే.పా 63432 సానికొమ్ము పిచ్చిరెడ్డి M INC 55031
1994 121 దర్శి జనరల్ Narapasetty Sreeramulu M తె.దే.పా 50769 Mohammed Ghouse Shaik M INC 34071
1989 121 దర్శి జనరల్ సానికొమ్ము పిచ్చిరెడ్డి M INC 56165 Veginati Kotaiah M తె.దే.పా 54879
1985 121 దర్శి జనరల్ Pusetty Sriramulu M తె.దే.పా 42471 Ikommu Pitohireddy M INC 42193
1983 121 దర్శి జనరల్ కాటూరి నారాయణ స్వామి M IND 43730 Dirisala Raja Gopala Reddy M INC 27272
1978 121 దర్శి జనరల్ Gnana Prakasam Berre M INC (I) 24225 Muvvala Srihari Rao M JNP 22767
1972 120 దర్శి జనరల్ D. Kaja Gopala Reddy M INC 31125 Mahananda Ravipati M IND 26407
1967 116 దర్శి జనరల్ M. Ravipati M SWA 32931 V. R. R. Dirisala M INC 24885
1962 121 దర్శి జనరల్ Dirisala Venkataramanareddy M INC 14411 Nusam Kasi Reddy M CPI 13533
1955 105 దర్శి జనరల్ Dirisala Venkataramana Reddy M INC 14980 Singararaju Ramakrishnaiah M CPI 12775


2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బొడ్డు కోటిరెడ్డి పోటీ చేయగా[2], కాంగ్రెస్ పార్టీ తరఫున బి.శివప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ టికెట్టుపై ఎం.వెంకటరమణ పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.శివప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 13వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించాడు.

ఇవి కూడా చూడండి మార్చు

  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "Darsi Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". www.sakshi.com. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009