బూరుగగూడెం
బూరుగగూడెం కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బూరుగగూడెం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°41′2.29″N 81°5′34.40″E / 16.6839694°N 81.0928889°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
మండలం | పెదపాడు |
విస్తీర్ణం | 1.21 కి.మీ2 (0.47 చ. మై) |
జనాభా (2011)[1] | 144 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (310/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 67 |
• స్త్రీలు | 77 |
• లింగ నిష్పత్తి | 1,149 |
• నివాసాలు | 36 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 534437 |
2011 జనగణన కోడ్ | 588399 |
వైద్య సౌకర్యం
మార్చుఈ వూరిలో కట్లు కడతారు.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం, రంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- మా వూరిలోని ఎస్.సి.వాడలో శ్రీ రామాలయం వున్నది
- మా వూరిలో కంచలమ్మ తల్లి దేవాలయం ఉంది.
గ్రామములోని ప్రధాన పంటలు
మార్చుమా వూరిలో పంటలకు సంబందిమ్. మా వూరిలో వరిపంటా పండీస్థారు. ఇంకా మామిడి తొటాలూ కూడా వూన్నాయి. మా గ్రామంలో ప్రత్తి కూడా పండీస్తారు.
గ్రామంలోని విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన శ్రీ పిట్టల రామకోటయ్యగారి కుమారుడు శ్రీ సురేష్ కు, Dr.K.V.Rao Young Scintist Award లభించింది. రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ పరిశోధనా రంగంలో ప్రతిభావంతులకు, ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈయన ఇటీవల Structural Electrical & Magnetic Properties of Pure and Carrier Dofood Bismuth Ferrite అను అంశంపై భౌతికశాస్త్ర పరిశోధనా పత్రాలను, హైదరాబాదులోని బిర్లా సైన్స్ సెంటరులో జరిగిన కె.వి.రావు సైంటిఫిక్ సొసైటీ మహాసభలలో సమర్పించారు. దీనికిగాను 2013-14 సంవత్సరానికి, ఈ అవార్డును శ్రీ సురేష్ కు, ఐ.ఐ.టి. హైదరాబాదులో డైరెక్టరుగారైన ప్రొఫెసర్ ఉదయ్ దీప్ దేశాయ్ చేతులమీదుగా అందజేసినారు. ఈ అవార్డుతోపాటు, పదివేల రూపాయల నగదు మరియూ ట్రోఫీని అందజేసినారు. శ్రీ సురేష్, హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసరు అయిన, డాక్టర్ శ్రీనాథ్ పర్యవేక్షణలో, ఫిజిక్స్ విభాగంలో పి.హెచ్.డి. చేసారు. [1]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017