బాచిలర్స్

(బ్యాచిలర్స్ నుండి దారిమార్పు చెందింది)

బ్యాచిలర్స్ , 2000 జూలై 7న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సానా క్రియేషన్స్ పతాకంపై సానా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, మాన్య నటించగా, శశి ప్రీతమ్ సంగీతం అందించాడు.[2]

బ్యాచిలర్స్
దర్శకత్వంసానా యాదిరెడ్డి
స్క్రీన్ ప్లేసానా యాదిరెడ్డి
కథరవి చావలి
నిర్మాతసానా యాదిరెడ్డి
తారాగణంశివాజీ
మాన్య
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుకె. రమేష్
సంగీతంశశి ప్రీతమ్
నిర్మాణ
సంస్థ
సానా క్రియేషన్స్
విడుదల తేదీs
7 జూలై, 2000
సినిమా నిడివి
123 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
సానా యాదిరెడ్డి

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి శశి ప్రీతమ్ సంగీతం అందించాడు. ఘంటాడి కృష్ణ, వరికుప్పల యాదగిరి పాటలు రాశాడు.[3]

  1. ఎందుకురా నువ్వు (రచన, గానం: ఘంటాడి కృష్ణ)
  2. ఎన్నడు లేని (రచన: ఘంటాడి కృష్ణ, గానం: సురేఖామూర్తి, శశి ప్రీతమ్)
  3. ఇది కుర్రకారు (రచన: వరికుప్పల యాదగిరి, గానం: వరికుప్పల యాదగిరి, శశి ప్రీతమ్)
  4. రాజమణి జలగమణి (రచన: వరికుప్పల యాదగిరి, గానం: శశి ప్రీతమ్)
  5. వారెవా ఏమందం (రచన: వరికుప్పల యాదగిరి, గానం: వరికుప్పల యాదగిరి)

మూలాలు

మార్చు
  1. "Bachelors 2000 Telugu Movie". MovieGQ. Retrieved 30 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "bachelors movie reviews". www.movies.fullhyderabad.com. Retrieved 30 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Bachelors Songs Download". Naa Songs. 2017-01-02. Retrieved 30 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

మార్చు