బ్రహ్మానందం డ్రామా కంపెనీ

శివాజీ, రవి కృష్ణ, బ్రహ్మానందం, కమలీనీ ముఖర్జీ నటించిన 2008 తెలుగు చిత్రం బ్రహ్మానందమ్ డ్రామా కంపెనీ. ఈ చిత్రానికి ఇ.శ్రీకాంత్ నహతా దర్శకత్వం వహించాడు. పల్లి కేశవ రావు, కె. కిషోర్ రెడ్డి నిర్మించారు. ఇది హిందీ చిత్రం భాగం భాగ్కు రీమేక్.

బ్రహ్మానందం డ్రామా కంపెనీ
(2008 తెలుగు సినిమా)
Brahmanandam drama company.jpg
దర్శకత్వం శ్రీకాంత్ నహతా
నిర్మాణం పల్లి కేశవరావు
కె.కిషోర్ రెడ్డి
తారాగణం బ్రహ్మానందం
శివాజీ
రవి కృష్ణ
కమలినీ ముఖర్జీ
సంగీతం సాయి కార్తిక్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

ఆనందం ( బ్రహ్మానందం ) ఒక డ్రామా కంపెనీని నడుపుతున్నాడు. వాసు ( శివాజీ ), శ్రీను ( రవి కృష్ణ ), సోని ( సమీక్ష ) ఆ సంస్థలో హీరోలు. హీరోయిను. కంపెనీకి బ్యాంకాక్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశం లభిస్తుంది. సమయానికి హీరోయిన్ వారికి చేయి ఇస్తుంది. హీరోయిన్‌ను ఎవరు తీసుకొస్తే వారు కంపెనీలో హీరో అవుతారని ఆనందం ప్రకటిస్తాడు. అక్కడ నుండి ఈ చిత్రం అనేక మలుపులు తీసుకుంటుంది. వీరిద్దరూ హీరోయిన్ కోసం వెతుకుతారు. దాంతో అనేక వింత పరిస్థితులు ఏర్పడతాయి.

తారాగణంసవరించు

పాటలుసవరించు

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "Remix Song"  రాజా, సాకేత్, పరిణిక  
2. "ఉల్లాసం"  టిప్పు, సుచిత్ర  
3. "మెల్లగా"  శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషాల్  
4. "రా రా రా"  రంజిత్, సునీత, సారధి  
5. "ఎందుకో"  ఎస్.పి. చరణ్, కె.ఎస్. చిత్ర  

మూలాలుసవరించు