బ్లఫ్ మాస్టర్ (2018 సినిమా)

బ్లఫ్ మాస్టర్ 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి పిల్లై ఈ చిత్రాన్ని నిర్మించగా శివలెంక ప్రసాద్ సమర్పించాడు. ఈ చిత్రానికి గోపి గణేష్ పట్టభి దర్శకత్వం వహించాడు. సునీల్ కశ్యప్ సంగీతం అందించగా దాశరధి శివేంద్ర ఛాయాగ్రాహకుడిగా పని చేశాడు.[1] సత్యదేవ్ కంచరాన, నందిత శ్వేత, బ్రహ్మాజీ తదితరులు నటించారు.[2]

బ్లఫ్ మాస్టర్
దర్శకత్వంగోపి గణేష్ పట్టాభి
నిర్మాతరమేష్ పి పిల్లై
శివలెంక కృష్ణ ప్రసాద్ (సమర్పణ)
రచనహెచ్. వినోద్ (కథ)


గోపి గణేష్ పట్టాభి (మాటలు)


పులగం చిన్నారాయణ (అదనపు సంభాషణలు)
నటులుసత్యదేవ్ కంచరాన
నందిత శ్వేత
బ్రహ్మాజీ
సంగీతంసునీల్ కశ్యప్
ఛాయాగ్రహణందాశరది శివేంద్ర
కూర్పునవీన్ నూలి
నిర్మాణ సంస్థ
అభిషేక్ ఫిలింస్
శ్రీదేవి మూవీస్ (సమర్పణ)
విడుదల
28 డిసెంబర్ 2018
నిడివి
138 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

కథసవరించు

ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) తన స్నేహితులతో కలిసి వివిధ వేషాలు మారుస్తూ, అందరిని మోసం చేస్తూ సంపాదిస్తూంటాడు. జాబ్ కోసం తన దగ్గరికి వచ్చిన అవని (నందిత శ్వేత)ని ఉపయోగించుకొని ఇంకొంత మందిని మోసం చేస్తాడు. ఇలా మోసం చేసే క్రమంలో కొంతమంది విలన్లతో గొడవలు మొదలవుతాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవాల్సివచ్చినప్పుడు తనతో ఉన్న స్నేహితులే తనని మోసం చేసి డబ్బు తీసుకొని పారిపోతారు. ఆ తర్వాత డబ్బు ఎలా సంపాదించాడు, వాళ్లకి ఇచ్చాడా లేదా అన్నది మిగిలిన కథ...ఈ కథ కి మూలం 2014 లో వచ్చిన శతురంగవెట్టై అనే తమిళ్ మూవీ అని చెప్పొచ్చు

తారాగణంసవరించు

పాటల పట్టికసవరించు

ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "యేవో రంగుల పరిచయం"  శ్రీచరణ్ జంగ 3:45
2. "యే మాయో యేమో"  సునిత 3:59
3. "నీతోనే"  సునీల్ కశ్యప్ 2:55
4. "సత్కర్మభిస్ట"  సునీల్ కశ్యప్, అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు 2:49
13:46


మూలాలుసవరించు

  1. "Bluff Master – Official Teaser". timesofindia.com. Retrieved 15 August 2019.
  2. Hemanth Kumar (August 22, 2018). "Nandita Swetha on upcoming Telugu film Bluff Master: I play the only innocent character amidst fraudsters". Firstpost.com. Retrieved 15 August 2019.