శ్రీదేవి మూవీస్
భారతీయ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ.
శ్రీదేవి మూవీస్, భారతీయ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. సినీ నటుడు చంద్రమోహన్ మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్ 1987లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు, తమిళ భాషలలో సినిమాలను నిర్మించింది. 1991లో నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన, భారతదేశపు మొదటి సైన్స్-ఫిక్షన్ సినిమాలలో ఒకటైన ఆదిత్య 369 సినిమాతో ఈ సంస్థ గుర్తింపు పొందింది.
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | 1987 |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
కీలక వ్యక్తులు | శివలెంక కృష్ణ ప్రసాద్ |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | శివలెంక కృష్ణప్రసాద్ |
వెబ్సైట్ | యూట్యూబ్ లో శ్రీదేవి మూవీస్ |
నిర్మించిన సినిమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Chinnodu Peddodu (Banner)". Chitr.com. Retrieved 2021-01-23.[permanent dead link]
- ↑ "The story behind the song ' Nerajaanavule' from the movie Aditya 369". The Hindu. 2018-10-12. Retrieved 2021-01-23.
- ↑ Ganesan, Balakrishna (19 September 2020). "'Aditya 369': Revisiting the Telugu film which explored time travel in 1991". The News Minute. Retrieved 2021-01-23.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Andhra Pradesh (magazine) (in Telugu). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 2021-01-23.
{{cite magazine}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Actor Nani plays a double role in Indraganti Mohan Krishna's film". dna india. Archived from the original on 2016-06-21. Retrieved 2021-01-23.
- ↑ Yellapantula, Suhas (Jun 15, 2018). "Sammohanam Movie Review". Times Of India. Retrieved 2021-01-23.
- ↑ Chowdhary, Y. Sunita (28 December 2018). "Bluff Master: Good writing in an outdated story". The Hindu. Retrieved 2021-01-23.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 2021-01-23.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 2021-01-23.