రాధేశ్యామ్

ప్రభాస్ నటించిన 23 వ చిత్రం
(రాధేశ్యామ్‌ నుండి దారిమార్పు చెందింది)

రాధేశ్యామ్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో 2022 మార్చి 11 విడుదలైన సినిమా. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కె. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను 2021, జూలై 30న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను 2021, ఫిబ్రవరి 14న విడుదల చేశారు.[3] ‘రాధేశ్యామ్ ’ 2022 ఏప్రిల్ 1 నుండి అమెజాన్ ప్రైం వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4]

రాధేశ్యామ్‌
దర్శకత్వంకె.రాధాకృష్ణ
రచనకె.రాధాకృష్ణ కుమార్
నిర్మాతభూషణ్ కుమార్
వంశీ
ప్రమోద్
ప్రసీదా
తారాగణం
ఛాయాగ్రహణంమనోజ్ పరమహంస
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంనేపధ్య సంగీతం:
ss థమన్
పాటలు:
  • మిథున్, మనన్ భరద్వాజ్
    (హిందీ పాటలకు సంగీతం)
  • జస్టిన్ ప్రభాకరన్
    (తెలుగు పాటలకు సంగీతం)
[1]
నిర్మాణ
సంస్థలు
యూవీ క్రియేషన్స్‌
టీ-సిరీస్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్ (హిందీ)
విడుదల తేదీs
2022 మార్చి 11 (2022-03-11)
ఓటీటీ 2022 ఏప్రిల్ 1 (2022-04-01)
దేశం భారతదేశం
భాషలు
  • తెలుగు
  • హిందీ
బడ్జెట్₹1050 కోట్లు[2]
బాక్సాఫీసు151 కోట్లు (మూడు రోజుల్లో)

తారాగణం మార్చు

సినిమా సెట్స్ మార్చు

హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో రూ.1.6కోట్లుతో రైల్వేస్టేష‌న్ సెట్ [9], ఓ హాస్పిటల్ సెట్ కూడా వేశారు, ఈ హాస్పిటల్ సెట్ ను షూటింగ్ పూర్తయ్యాక అందులోని బెడ్స్, స్ట్రెక్చర్స్, సలైన్ స్టాండ్స్ తదితర వస్తువులన్నింటినీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు కరోనా బాధితుల సహాయార్ధం ఇచ్చారు.[10][11]

విడుదల ప్రక్రియ మార్చు

ఈ చిత్రం యొక్క ప్రచారం 2018 ఆగస్టులో మొదలైంది. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ప్రభాస్ పై కథను 2017 లోనే పూర్తి చేశారు. అయితే ఈ చిత్రం యొక్క మొదటి టిసర్ ను గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని 30 జూలై 2021 విడుదల చేయాలని అనుకున్నారు కానీ కోవిడ్ ప్రక్రియ మళ్లీ ఎక్కువ కావడంతో సినిమాను వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రం ట్రైలర్ ను 2021 డిసెంబరు 20 ప్రవేశ పెట్టారు.

సంగీతం మార్చు

ఈ చిత్రాన్ని జస్టిన్ ప్రభాకర్ అనే హిందీ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నాడు. టి సిరీస్ వారు రు పాటలను ప్రచురణ చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ నేపథ్య సంగీతం అందించారు.[12]

పాటలు

పాట విడుదల గానం విను
ఈ రాతలే 2021 డిసెంబరు జస్టిన్ ప్రభాకర్ యూ ట్యూబ్
సంచారి 2021 డిసెంబరు మరకతమణి యూ ట్యూబ్
నీ నుగములో 2021 డిసెంబరు సిధ్ సాయి రామ్ యూ ట్యూబ్

మూలాలు మార్చు

  1. Sakshi (12 February 2021). "రాధేశ్యామ్ : ఇక్కడ ఒకరు.. అక్కడ ఇద్దరు". Sakshi. Archived from the original on 12 ఫిబ్రవరి 2021. Retrieved 11 May 2021.
  2. https://www.indiatoday.in/movies/regional-cinema/story/prabhas-s-radhe-shyam-teaser-on-valentine-s-day-what-we-know-so-far-1765853-2021-02-04
  3. TV9 Telugu (14 February 2021). "Radhe Shyam Movie: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'రాధేశ్యామ్‌' టీజర్‌ వచ్చేసింది.. ఇక పండగే.. - radheshyam movie teaser out now". Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (28 March 2022). "'రాధేశ్యామ్' ఓటీటీ డేట్ కన్ఫార్మ్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  5. India Today (21 January 2021). "Prabhas's uncle Krishnam Raju to play crucial role in Radhe Shyam". Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.
  6. "'Prabhas 20' titled Radhe Shyam; first look out". The New Indian Express. Retrieved 2020-07-17.
  7. V6 Velugu (9 January 2022). "రాధేశ్యామ్ లో ఎయిర్ టెల్ గర్ల్". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 15 జనవరి 2022 suggested (help)CS1 maint: numeric names: authors list (link)
  8. She The People, Film Affinity. "Radhe Shyam 2022". www.shethepeople.tv.
  9. News18 Telugu (18 February 2021). "Prabhas - Radhe Shyam: 'రాధేశ్యామ్' ట్రైన్ సెట్ కోసం పెట్టిన ఖర్చేంతో తెలుసా..!". Retrieved 11 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  10. Sakshi (11 May 2021). "షూటింగ్ సంగతి తర్వాత... సాయం ముఖ్యమనుకున్నాం". Sakshi. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  11. Andhra Jyothy (6 March 2022). "ఇటలీని హైదరాబాద్ కి తీసుకొచ్చాం!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  12. "S Thaman is on board to compose Background Music for Radhe Shyam". Moviezupp. 2021-12-26. Retrieved 2022-03-03.{{cite web}}: CS1 maint: url-status (link)