భారతదేశంలోని వార్తాపత్రికల జాబితా (సర్క్యులేషన్)

భారతదేశంలోని వార్తాపత్రికల జాబితా

సర్కులేషన్ వారీగా భారతదేశంలోని అగ్ర వార్తాపత్రికల జాబితా ఇది. ఇందులో ప్రింట్, డిజిటల్ విభాగాలకు చెందిన పత్రికలు ఉన్నాయి. ఈ గణాంకాలను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ వారు సంకలనం చేస్తారు. ఇందులో సాధారణ ముద్రణలు, బ్రాండెడ్ ముద్రణలు (ఉదా. ప్రాంతీయ సంచికలు లేదా ప్రయాణికుల కోసం రూపొందించినవి), డిజిటల్ పత్రికలు (ఉదా. టాబ్లెట్ కంప్యూటర్ల కోసం లేదా పరిమితం చేయబడినవి) ఉన్నాయి.

విక్రయించిన కాపీల సంఖ్యను అంచనా వేయడానికి సర్క్యులేషన్ గణాంకాలు ఉపయోగపడుతాయి. అయితే, పాఠకుల సంఖ్య 2.5 రెట్లు సర్కులేషన్ ఉంటుంది. అయినప్పటికీ ఇది వ్యక్తిగత పాఠకులను బట్టి ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది.[1][2]

సగటు అమ్మకాలు [3]
క్రమసంఖ్య వార్తాపత్రిక భాష ప్రధాన కార్యాలయం జూన్ - డిసెంబర్ (2019)
1 దైనిక్ భాస్కర్ హిందీ భోపాల్ 4,579,051
2 దైనిక్ జాగరణ్ హిందీ కాన్పూర్ 3,614,162
3 టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల ముంబై 2,880,144
4 మలయాళ మనోరమ మలయాళం కొట్టాయం 2,308,612
5 అమర్ ఉజాలా హిందీ నోయిడా 2,261,990
6 హిందుస్తాన్ దైనిక్ హిందీ న్యూఢిల్లీ 2,221,566
7 రాజస్థాన్ పత్రిక హిందీ రాజస్థాన్ 1,788,420
8 ఈనాడు తెలుగు హైదరాబాద్ 1,614,105
9 దిన తంతి తమిళం చెన్నై 1,472,948
10 ది హిందూ ఆంగ్ల చెన్నై 1,415,792
11 సకల్ మరాఠీ పూణే 1,263,955
12 మాతృభూమి మలయాళం కోజికోడ్ 1,230,778
13 పంజాబ్ కేసరి హిందీ జలంధర్ 1,105,851
14 పత్రిక హిందీ 1,095,144
15 హిందుస్తాన్ టైమ్స్ ఆంగ్ల న్యూఢిల్లీ 1,072,966
16 సాక్షి తెలుగు హైదరాబాద్ 1,064,661
17 ఆనంద బజార్ పత్రిక బెంగాలీ కోల్‌కతా 1,046,607
18 దివ్య భాస్కర్ గుజరాతీ అహ్మదాబాద్ 792,022
19 దినమలార్ తమిళం చెన్నై 768,300
20 విజయవాణి కన్నడ హుబ్లి 757,119

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Circulation vs readership". The basics of sellign newspaper advertising. McLinnis and associates. Retrieved 2021-06-07.
  2. "Submission of circulation figures for the audit period Jul –Dec 2018" (PDF). Audit Bureau of Circulations. Retrieved 2021-06-07.[permanent dead link]
  3. "Highest Circulated Dailies, Weeklies & Magazines amongst Member Publications (across languages)" (PDF). Audit Bureau of Circulations. Retrieved 2021-06-07.

4. ఇండియన్ రీడర్‌షిప్ సర్వే క్యూ 4 2019.

బయటి లింకులు మార్చు