భారతనారి 1989 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. వినోద్ కుమార్, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

భారతనారి
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనముత్యాల సుబ్బయ్య (చిత్రానువాదం)
ఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు)
నిర్మాతపోకూరి వెంకటేశ్వర రావు,
పోకూరి బాబూరావు (సమర్పణ)
తారాగణంవిజయశాంతి
వినోద్ కుమార్
ఛాయాగ్రహణంఆర్. రామారావు
కూర్పుగౌతంరాజు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1989
భాషతెలుగు

నంది అవార్డు: ఉత్తమ నటి విజయశాంతి.

తారాగణం

మార్చు

మూలాలు

మార్చు
  1. "భారతనారి తెలుగు సినిమా". cineradham.com. Retrieved 26 October 2016.[permanent dead link]

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=భారతనారి&oldid=4211854" నుండి వెలికితీశారు