భార్గవ రాముడు 1987 లో వచ్చిన సినిమా. జయ ప్రొడక్షన్స్ పతాకంపై, రావు గోపాలరావు సమర్పణలో ఎస్. జయ రామారావు నిర్మించాడు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి స్వరపరిచిన సంగీతం.[1][2][3]

భార్గవ రాముడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం కె.సి.శేఖర్‌బాబు
తారాగణం బాలకృష్ణ,
విజయశాంతి ,
మందాకిని
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం నందమూరి మీహనకృష్ణ
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ జె.బి. ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

పాటలు సవరించు

ఎస్ పాట పేరు గాయకులు పొడవు
1 "ఆనందో బ్రహ్మ" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:51
2 "మాఘమాసమెలా వచ్చే" ఎస్పీ బాలు, పి.సుశీల 4:20
3 "మన్మథనామ సంవత్సరం" ఎస్పీ బాలు, పి.సుశీల 4:30
4 "వయయరామదాని యవ్వరమేమి" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:18
5 "అల్లుకోరా అందగాడ" ఎస్పీ బాలు, పి.సుశీల 4:15
6 "కలమే తాళమై" ఎస్.జానకి, ఎస్పీ సైలాజా 4:15

మూలాలు సవరించు

  1. "Heading". IMDb.
  2. "Heading-2". Chithr.com.[permanent dead link]
  3. "Heading-3". gomolo. Archived from the original on 2018-08-01. Retrieved 2020-08-23.