భార్యాబిడ్డలు
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
జయలలిత,
కృష్ణకుమారి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీ నటులు - పాత్రల పేర్లు మార్చు

అక్కినేని నాగేశ్వరరావు - మోహన్,
జయలలిత - రాధ,
కృష్ణకుమారి - సుశీల

కొంగర జగ్గయ్య - డా.మనోహర్

గుమ్మడి - రాజారావు

రాజబాబు - శేషు

సూర్యాకాంతం - కనకదుర్గ

అల్లు రామలింగయ్య - రామనాథం

శ్రీదేవి - మోహన్ చిన్న చెల్లెలు

పి.జె.శర్మ - నాగభూషణం

పొట్టి ప్రసాద్ - సుందరం

పి.హేమలత - జయమ్మ

సుమ - శాంతి

వివేకానంద్ - కృష్ణ

వెంకటేశ్వర రావు - రామదాసు

ఇతర వివరాలు మార్చు

దర్శకుడు : తాతినేని రామారావు

సంగీత దర్శకుడు : కె.వి.మహదేవన్
నిర్మణ సంస్థ  : ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

పాటలు మార్చు

  1. అందమైన తీగకూ పందిరుంటే చాలునూ పైకి పైకి పాకుతుంది చినదానా పరవసించి సాగుతుంది చినదానా. ఘంటసాల.రచన:ఆత్రేయ.
  2. చక్కనయ్యా చందమామా ఎక్కదున్నావూ, నీవులేక దిక్కులేని చుక్కలైనామూ - పి.సుశీల.రచన: ఆత్రేయ
  3. ఆకులు పోకలు ఇవ్వద్దూ, నా నోరు ఎర్రగ చెయ్యద్దూ - గానం : ఎల్. ఆర్. ఈశ్వరి . రచన: ఆత్రేయ.
  4. చల్ మోహనరంగా, ఓ చల్ చల్ మోహన రంగా . ఘంటశాల. రచన:ఆత్రేయ
  5. వలచీ నానమ్మా, అమ్మ...వలచీనానమ్మా . ఘంటశాల, సుశీల. రచన:ఆత్రేయ
  6. బ్రతుకు పూలబాట కాదు, అది పరవశించి పాడుకొనే పాట కాదు ఘంటశాల, సుశీల. రచన:ఆత్రేయ.

మూలాలు మార్చు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.