భీష్మపర్వం 2022లో విడుదలైన మలయాళం సినిమా. అమల్ నీరద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమల్ నీరద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో మమ్ముట్టి, నదియా, అనసూయ, షైన్ టామ్ చాకో, దిలీష్ పోత్తన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 11న[4], ట్రైలర్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేసి[5] సినిమాను మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది.[6]

భీష్మ పర్వం
దర్శకత్వంఅమల్ నీరద్
రచనఅమల్ నీరద్
దేవదత్ షాజీ
నిర్మాతఅమల్ నీరద్
తారాగణంమమ్మూట్టి
నదియా
అనసూయ
నెడుముడి వేణు
కేపీఏసీ ల‌లిత
ఛాయాగ్రహణంఆనంద్ సి చంద్రన్
కూర్పువివేక్ హర్షన్
సంగీతంసుశిన్ శ్యామ్
నిర్మాణ
సంస్థ
అమల్ నీరద్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఏ & ఏ రిలీజ్
విడుదల తేదీ
2022 మార్చి 3 (2022-03-03)
సినిమా నిడివి
144 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషమలయాళం
బాక్సాఫీసుest. ₹100 కోట్లు[2][3]

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. "Bheeshma Parvam". Book My Show. Retrieved 2022-03-02.
  2. Singh, Jatinder (3 April 2022). "Mammootty pays surprise visit to a young fan at hospital, see pics". Times Of India. Retrieved 3 April 2022.
  3. "'KGF' To 'Bheeshma Parvam': Highest Opening Day Grossers In Kerala Box Office". The Times of India. 15 April 2022.
  4. Andhra Jyothy (11 February 2022). "ఆకట్టుకుంటోన్న మమ్ముట్టి 'భీష్మపర్వం' టీజర్" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  5. Andhra Jyothy (25 February 2022). "ఆకట్టుకుంటోన్న మమ్ముట్టి 'భీష్మపర్వం' ట్రైలర్" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  6. Andhra Jyothy (30 March 2022). "100 కోట్ల క్లబ్ లోకి.. అనసూయ మలయాళ చిత్రం" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  7. V6 Velugu (30 December 2021). "అనసూయ మాలీవుడ్ ఎంట్రీ" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)