భూతద్ధం భాస్కర్ నారాయణ

భూతద్ధం భాస్కర్‌ నారాయణ 2024లో విడుదలైన తెలుగు సినిమా. మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై స్నేహాల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తిక్‌ ముడుంబై నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించాడు. శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌, దేవిప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను 2022 ఆగష్టు 2న విడుదల చేసి[1], సినిమాను 2023 మార్చి 1న విడుదలై[2], మార్చి 22 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది[3].

భూతద్ధం భాస్కర్ నారాయణ
దర్శకత్వంపురుషోత్తం రాజ్‌
రచనపురుషోత్తం రాజ్‌
నిర్మాత
 • స్నేహాల్‌ జంగాల
 • శశిధర్‌ కాశి
 • కార్తిక్‌ ముడుంబై
తారాగణం
ఛాయాగ్రహణంగౌతమ్‌ జి
కూర్పుగ్యారీ బిహెచ్‌
సంగీతం
నిర్మాణ
సంస్థలు
 • మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌
 • విజయ సరాగ ప్రొడక్షన్స్‌
పంపిణీదార్లురెడ్ జెయింట్ మూవీస్
విడుదల తేదీ
1 మార్చి 2024 (2024-03-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌
 • నిర్మాత: స్నేహాల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తిక్‌ ముడుంబై
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పురుషోత్తం రాజ్‌
 • సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌
 • సినిమాటోగ్రఫీ: గౌతమ్‌ జి
 • ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌
 • ప్రొడక్షన్‌ డిజైనర్: రోషన్‌ కుమార్‌
 • కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌: అశ్వంత్‌, ప్రతిభ
 • స్టంట్స్‌: అంజిబాబు

మూలాలు

మార్చు
 1. Namasthe Telangana (3 August 2022). "భూతద్దం భాస్కర్‌ నారాయణ". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
 2. Prajasakti (11 January 2023). "మార్చి 31న 'భూతద్దం భాస్కర్‌ నారాయణ'" (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
 3. V6 Velugu (22 March 2024). "OTT Movies: ఒకేరోజు OTTకి వచ్చిన రెండు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 22 March 2024. Retrieved 22 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Andhra Jyothy (3 January 2023). "శివ సిద్ధమవుతున్నాడు". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
 5. Namasthe Telangana (27 February 2024). "రిపోర్టర్‌ లక్ష్మిగా అలరిస్తా". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
 6. Namasthe Telangana (4 September 2023). "ఎప్పటికైనా అదే నా లక్ష్యం.. జబర్దస్త్‌ నవీన్‌ టార్గెట్‌ మామూలుగా లేదుగా". Archived from the original on 4 September 2023. Retrieved 4 September 2023.

బయటి లింకులు

మార్చు