భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం

భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భోపాల్, సీహోర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
149 బెరాసియా ఎస్సీ భోపాల్ 2,16,954
150 భోపాల్ ఉత్తర జనరల్ భోపాల్ 2,42,436
151 నరేలా జనరల్ భోపాల్ 3,18,323
152 భోపాల్ దక్షిణ్-పశ్చిమ్ జనరల్ భోపాల్ 2,25,874
153 భోపాల్ మధ్య జనరల్ భోపాల్ 2,42,147
154 గోవిందపుర జనరల్ భోపాల్ 3,78,252
155 హుజూర్ జనరల్ భోపాల్ 3,17,116
159 సెహోర్ జనరల్ సెహోర్ 2,01,749
మొత్తం: 21,42,851

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 సైదుల్లా రజ్మీ భారత జాతీయ కాంగ్రెస్
చతుర్ నారాయణ్ మాలవీయ
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 మైమూనా సుల్తాన్ భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 జగన్నాథరావు జోషి భారతీయ జనసంఘ్
1971 శంకర్ దయాళ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1977 ఆరిఫ్ బేగ్ భారతీయ లోక్ దళ్
1980 శంకర్ దయాళ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 కెఎన్ ప్రధాన్ భారత జాతీయ కాంగ్రెస్
1989 సుశీల్ చంద్ర వర్మ భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999 ఉమాభారతి
2004 కైలాష్ జోషి
2009
2014 అలోక్ సంజరు
2019 [1] ప్రగ్యా సింగ్ ఠాకూర్

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.