మంగతాయారు టిఫిన్ సెంటర్

మగతాయారు టిఫిన్ సెంటర్ 2008 ఫిబ్రవరి 29న విడుదలైన తెలుగు సినిమా. లిఖిత్ ఆర్ట్స్ పతాకం కింద కె.పైడిబాబు, చందన రమేశ్, ఎ.గురురాజ్ లు నిర్మించిన ఈసినిమాకు వెంకీ దర్శకత్వం వహించాడు. ముమైత్ ఖాన్, ఎల్.బి.శ్రీరాం, ఎం.ఎస్.నారాయణ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీరేఖ సంగీతాన్నందించింది.[1]

మంగతాయారు టిఫిన్ సెంటర్
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం వెంకీ
నిర్మాణం కె.పైడిబాబు,చందన రమేష్, ఎ. గురురాజ్‌
కథ వెంకీ
తారాగణం ముమైత్ ఖాన్,
ఖడ్గం షఫి,
జీవా,
సూర్య,
కృష్ణ భగవాన్,
ఆలీ,
రంగనాథ్,
చంద్రమోహన్,
జయప్రకాష్‌రెడ్డి,
ఎమ్మెస్ నారాయణ,
లక్ష్మీపతి
సంగీతం యం.యం.శ్రీలేఖ
సంభాషణలు వేగ్నేశ్నసతీష్
ఛాయాగ్రహణం డి.ప్రసాద్ బాబు
కూర్పు కె. రమేష్
నిర్మాణ సంస్థ లిఖిత్ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • ముమైత్ ఖాన్
  • ఎల్.బి.శ్రీరామ్
  • ఎం.ఎస్.నారాయణ
  • కృష్ణ భగవాన్
  • ఆలీ
  • సుధ
  • జీవా (తెలుగు నటుడు)
  • సూర్య
  • రఘు
  • లక్ష్మీపతి
  • సుమన్ శెట్టి

సాంకేతిక వర్గ

మార్చు
  • నిర్మాతలు: కె.పైడిరాజు, చందన రమేష్, ఎ.గురురాజ్
  • సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
  • సమర్పణ:పవార్ సతీష్
  • కళాదర్శకుడు :కొండపనేనిమురళీధర్

మూలాలు

మార్చు
  1. "Mangathaayaru Tiffin Centre (2008)". Indiancine.ma. Retrieved 2021-03-31.

బాహ్య లంకెలు

మార్చు