ప్రధాన మెనూను తెరువు

మంచి మనిషి 1964, నవంబర్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జమున, జగ్గయ్య, బి.పద్మనాభం, గీతాంజలి, మిక్కిలినేని తదితరులు నటించారు.[1]

మంచి మనిషి
(1964 తెలుగు సినిమా)
Manchimanishi.jpg
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
నిర్మాణం కె. సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
జగ్గయ్య,
బి.పద్మనాభం,
గీతాంజలి,
మిక్కిలినేని
సంగీతం సాలూరి రాజేశ్వరరావు,
టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ ఛాయా చిత్ర
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
ఏమండీ ఇటు చూడండీ ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మేదీ పోదండీ కొసరాజు ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు ఘంటసాల
ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి నిను నేను మరువజాలరా ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు ఎస్.జానకి, మాధవపెద్ది సత్యం
ఓహో గులాబిబాల అందాల ప్రేమమాల సొగసైన కనులదాన ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు పి.బి. శ్రీనివాస్
అంతగా నను చూడకు, వింతగా గురి చూడకు వేటాడకు సి.నారాయణరెడ్డి ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల
దోపిడి దోపిడి దోపిడి అంతా దొంగల దోపిడి ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం బృందం
రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో శ్రీశ్రీ ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల

మూలాలుసవరించు

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (15 November 1964). "మంచి మనిషి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 3 November 2017.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.