మంచు ఎంటర్టైన్మెంట్

మంచు ఎంటర్టైన్మెంట్ భారతదేశ చలనచిత్ర నిర్మాణ సంస్థ. మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఈ సంస్థని స్థాపించింది.

మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
పరిశ్రమఎంటర్టైన్మెంట్
స్థాపనహైదరాబాదు[1]
Foundersమంచు లక్ష్మి
ప్రధాన కార్యాలయం,
ఇండియా
Key people
మంచు లక్ష్మి[2]
Productsసినిమాలు
Servicesచిత్ర నిర్మాణం
చిత్ర పంపిణీ
టీవి ప్రోగ్రాం నిర్మాణం
Ownerమంచు లక్ష్మి
Parentశ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
Subsidiaries24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

నిర్మించిన చిత్రాలు

మార్చు
సంఖ్య సంవత్సరం చిత్రం భాష నటీనటులు దర్శకుడు ఇతరములు
1 2012 ఊ..కొడతారా ఉలిక్కిపడతారా తెలుగు నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ కుమార్, దీక్షా సేథ్, మంచు లక్ష్మి శేఖర్ రాజా
2 2013 గుండెల్లో గోదారి తెలుగు ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, మంచు లక్ష్మి, తాప్సీ కుమార్ నాగేంద్ర
3 2015 దొంగాట తెలుగు మంచు లక్ష్మి, అడివి శేష్ వంశీ క్రిష్ణ

మూలాలు

మార్చు
  1. "Manchu Entertainment Office". wikimapia.org. Retrieved 7 September 2019.
  2. "Lakshmi Manchu". bollywoodlife.com. Retrieved 7 September 2019.