మంత్రాలయం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

మంత్రాలయం శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు. [1]

నియోజకవర్గంలోని మండలాలు సవరించు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు సవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 వై. బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ డి.రామయ్య కాంగ్రెస్ పార్టీ
2014 వై. బాలనాగిరెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి పాలకుర్తి తిక్కారెడ్డి తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు సవరించు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దళవాయి రామయ్య పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున వై.బాలనాగిరెడ్డి పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.శిలాధరమ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.రామిరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా సి.అంజనయ్య పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. Sakshi (2019). "Mantralayam Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009