మధన కామరాజు కథ నవంబర్ 9, 1962 న విడుదలైన తెలుగు సినిమా. విఠల్ ప్రొడక్షన్స్ పతాకంకింద బి.విఠలాచార్య ఈ సినిమాను తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. కాంతారావు, హరనాథ్, రాజనాల ప్రధాన తారగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]

మదనకామరాజు కథ
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి
సంగీతం రాజన్-నాగేంద్ర
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం, నిర్మాత: విఠలాచార్య
  • సినిమాటోగ్రాఫర్: జి. చంద్రు;
  • ఎడిటర్: కె. గోవింద స్వామి;
  • స్వరకర్త: రాజన్-నాగేంద్ర;
  • గీతరచయిత: జి. కృష్ణ మూర్తి
  • సమర్పణ: బి.ఎల్.ఎ.శెట్టి.
  • కథ: బి.వి.ఆచార్య;
  • సంభాషణ: జి. కృష్ణ మూర్తి
  • గానం: పి. సుశీల, జిక్కి, పి.బి. శ్రీనివాస్, నాగేంద్ర
  • ఆర్ట్ డైరెక్టర్: బి.సి. బాబు;
  • నృత్య దర్శకుడు: ఎ.కె. చోప్రా, వి.జె. శర్మ, చిన్ని-సంపత్, జనార్దన్

పాత్రలు-పాత్రధారులు మార్చు

మూలాలు మార్చు

  1. "Madhana Kamaraju Katha (1962)". Indiancine.ma. Retrieved 2023-04-18.

బాహ్య లంకెలు మార్చు

* ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మదనకామరాజు కథ