మదనపల్లె శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మదనపల్లె శాసనసభ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో గలదు. ఇది రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.
మదనపల్లె | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ్యుడు | డా. దేశాయి తిప్పారెడ్డి |
చరిత్ర
మార్చు2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 1 పురపాలిక, 3 మండలాలు ఉన్నాయి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
మార్చు2004 సంవత్సర ఎన్నికలలో మదనపల్లె (పట్టణ), మదనపల్లె (గ్రామీణ), నిమ్మనపల్లె, కురబలకోట (పాక్షికం), బీ.కొత్తకోట (పాక్షికం) ప్రాంతాలు/మండలాలు ఉండేవి.
2007 సం.లో డీలిమిటేషన్ విలీన కారణాన 2009 నుండి, క్రింది ప్రాంతాలు/మండలాలు ఉన్నాయి.
నియోజకవర్గ ప్రస్తుత వివరాలు
మార్చు- శాసనసభ నియోజకవర్గ వరుస సంఖ్య: 283
- మొత్తం మండలాలు: ఒక పురపాలిక, 3 మండలాలు
- మొత్తం గ్రామాలున్నాయి:
- మొత్తం పోలింగ్ కేంద్రాలు: 201
- మొత్తం ఓటర్లు:
- పురుషుల ఓట్లు:
- స్త్రీల ఓట్లు:
- క్రితం ఎన్నికలలో పోలైన ఓట్ల శాతం:
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1952 దొడ్డ సీతారామయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 1955 టి.జి.కె.గుప్త కాంగ్రెస్ 1962 దొడ్డ సీతారామయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 1967 ఏ.నరసింగరావు కాంగ్రెస్ 1972 ఏ.నరసింగరావు కాంగ్రెస్ 1978 జి.వి.నారాయణ రెడ్డి కాంగ్రెస్ (ఐ) 1983 రాటకొండ నారాయణ రెడ్డి తెలుగు దేశం 1985 రాటకొండ నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ 1989 ఆవుల మోహన రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 1994 ఆర్.కృష్ణ సాగర్ తెలుగుదేశం పార్టీ 1999 ఆర్. శోభ తెలుగుదేశం పార్టీ జి.ముజీబ్ హుసేన్ భారత జాతీయ కాంగ్రెస్ 2004 దొమ్మాలపాటి రమేష్ తెలుగుదేశం పార్టీ జి.ఆర్.చౌదరి ఇండిపెండెంట్ 2009 షాజహాన్ బాషా కాంగ్రెస్ పార్టీ సాగర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2014 దేశాయి తిప్పారెడ్డి ఎం.ఎస్. వై.ఎస్.ఆర్.సి.పి చల్లపల్లి నరసింహ రెడ్డి బీజేపీ 2019 మహ్మద్ నవాజ్ బాషా వై.ఎస్.ఆర్.సి.పి దొమ్మలపాటి రమేష్ టీడీపీ
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి గంగారపు రామదాస్ చౌదరి పై 5021 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రమేష్‌కు 52988 ఓట్లు రాగా, చౌదరికి 47967 ఓట్లు లభించాయి.
- 2004 ఎన్నికలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థిబొద్దు పాఠ్యం పార్టీ పొందిన ఓట్లు దొమ్మలపాటి రమేష్ తెలుగుదేశం జి.ఆర్.చౌదరి ఇండిపెండెంట్ షమీమ్ అస్లాం ఇండిపెండెంట్ (కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడినందున, ఈమెను కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా (పార్టీగుర్తులేకుండా) ప్రకటించారు)
2009 ఎన్నికలు
మార్చుపోటీ చేసిన అభ్యర్థులు
- తెలుగుదేశం: ఆర్. కృష్ణసాగర్ (సాగర్ రెడ్డి)
- కాంగ్రెస్: షాజహాన్ బాషా (గెలుపొందాడు)
- ప్రజారాజ్యం:
- లోక్‌సత్తా:
- భారతీయ జనతా పార్టీ :
- స్వతంత్రులు:
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 283 Madanapalle GEN Dr. Desai Thippa Reddy. M.S. M YSRC 81252 Challapalle Narasimha Reddy M BJP 64663 2009 283 Madanapalle GEN M.Shajahan Basha (Jaha) M INC 53456 R.Krishna Sagar Reddy M తె.దే.పా 42584 2004 144 Madanapalle GEN Dommalapati Ramesh M తె.దే.పా 52988 Gangarapu Ramdas Chowdary M IND 47967 1999 144 Madanapalle GEN Smt. Ratakonda Shoba F తె.దే.పా 54931 G. Muzeeb Hussain M INC 36414 1994 144 Madanapalle GEN Ratakonda Krishna Sagar M తె.దే.పా 49981 Alluri Subramanyam M INC 30490 1989 144 Madanapalle GEN Avula Mohan Reddy M INC 45331 Ratakonda Narayana Reddy M తె.దే.పా 42996 1985 144 Madanapalle GEN Ratakonda Narayana Reddy M తె.దే.పా 39774 Alluri Subramanyam M INC 31684 1983 144 Madanapalle GEN Ratahanda Narayana Reddy M IND 35187 Kadapa Sudhakara Reddy M INC 24526 1978 144 Madanapalle GEN Gangarapu Venkata Narayana Reddy M INC (I) 34224 Sunku Balaram M JNP 18375 1972 145 Madanapalle GEN Alluri Narasinga Row M INC 34015 Marepalleerram Reddy M BJS 7737 1967 142 Madanapalle GEN A. N. Rao M INC 29600 R. R. Reddy M SWA 20272 1962 149 Madanapalle GEN Dodda Seetharamiah M CPI 17357 Nuthi Radhakrishnayya M INC 11391 1955 128 Madanapalle GEN Gopalakrishnayya Gupta T. M INC 18668 D. Seetharamaiah M CPI 11720