మధురాపురం

భారతదేశంలోని గ్రామం

మధురాపురం, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం

మధురాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 37
 - పురుషులు 17
 - స్త్రీలు 20
 - గృహాల సంఖ్య 9
పిన్ కోడ్ 521163
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం ఒక అగ్రహారం గతంలో బాగా జన సమ్మర్దంతో ఉండేది.ఇప్పుడు సుమారు 10 మంది 4, కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ఐనా 3 దేవాలయాలు గలవు ఆయా దేవాలయాల్లో ఎంతో ఘనంగా ఉత్సవాలు వేద పారాయణలు జరుగును 50 .సం, పూర్వమే వేద పాఠశాల ఉండేది, ఇప్పటికీ ఆ వేద పాఠశాల నడుస్తోంది ఎన్నో ప్రముఖ దేవాలయాల్లో పండితులు ఈ గ్రామంలో వేద విద్యాభ్యాసం చేసిన వారే ఇప్పటికీ దేశ స్థాయి లోనే గొప్ప పండితులు గ్రామంలో ఉన్నారు ఎన్నో సంస్థల్లో ఈగ్రామ పండితులే ముఖ్య (వేద) పరీక్షాధికారులు.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 37 - పురుషుల సంఖ్య 17 - స్త్రీల సంఖ్య 20 - గృహాల సంఖ్య 9

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 48.[1] ఇందులో పురుషుల సంఖ్య 25, స్త్రీల సంఖ్య 23, గ్రామంలో నివాస గృహాలు 14 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.
"https://te.wikipedia.org/w/index.php?title=మధురాపురం&oldid=2851221" నుండి వెలికితీశారు