తోట్లవల్లూరు మండలం
ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం
తోట్లవల్లూరు (నార్త్ వల్లూరు), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్: 521 163., ఎస్.టి.డి. కోడ్ = 0866.OSM గతిశీల పటము
తోట్లవల్లూరు | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో తోట్లవల్లూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో తోట్లవల్లూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°21′18″N 80°46′27″E / 16.355062°N 80.774117°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | నార్త్ వల్లూరు |
గ్రామాలు | 16 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 39,685 |
- పురుషులు | 19,886 |
- స్త్రీలు | 19,799 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 63.56% |
- పురుషులు | 68.11% |
- స్త్రీలు | 58.98% |
పిన్కోడ్ | 521163 |
మండలంలోని గ్రామాలుసవరించు
- తోట్లవల్లూరు
- బొడ్డపాడు (తొట్లవల్లూరు మండలం)
- చాగంటిపాడు (తోట్లవల్లూరు)
- చినపులిపాక
- దేవరపల్లి
- గరికపర్రు
- గురివిందపల్లి
- ఈలూరు (ఐలూరు)
- కనకవల్లి
- కుమ్మమూరు
- మధురాపురం
- ముదిరాజుపాలెం (తోట్లవల్లూరు)
- ములకలపల్లి (తొట్లవల్లూరు)
- నార్త్ వల్లూరు
- పాములలంక
- పెనమకూరు
- రొయ్యూరు
- భద్రిరాజు పాలెం
- యాకమూరు
- వల్లూరు పాలెం
- కళ్ళంవారిపాలెం
మండల జనాభసవరించు
జనాభా (2001) - మొత్తం 39,685 - పురుషులు 19,886 - స్త్రీలు 19,799 అక్షరాస్యత (2001) - మొత్తం 63.56% - పురుషులు 68.11% - స్త్రీలు 58.98%