మౌన రాగం 1986లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.

మౌనరాగం
(1986 తెలుగు సినిమా)
Mouna Ragam poster.jpg
దర్శకత్వం మణిరత్నం
తారాగణం మోహన్,
కార్తిక్,
రేవతి
శోభన,
భానుప్రియ
సంగీతం ఇళయరాజా
గీతరచన రాజశ్రీ
భాష తెలుగు

తారాగణం : మోహన్, కార్తీక్, రేవతి, వి.కే.రామస్వామి
పాటల రచన :
గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం : ఇళయరాజా
నిర్మాణం :
దర్శకత్వం : మణిరత్నం
సంవత్సరం : 1986

పాటలుసవరించు

1. చెలీ రావా వరాలీవా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
2. చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మ - ఎస్.జానకి
3. మల్లె పూల చల్ల గాలి మంట రేపే సందె వేళలో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
4. ఓహో మేఘమొచ్చెను ఏదో లాలి పాడెను - ఎస్.జానకి
5. తడి తడి తలపు తరగని వలపు జతగా కలిసే

వెలుపలింకులుసవరించు

மௌன ராகம்(మౌనరాగం )


ఇతర వివరాలుసవరించు

కథ సరళమే అయినప్పటికీ..పాత్రలు బలంగా సృష్టించబడ్డాయి. కథనం వడివడిగా ఉంటుంది. అల్లరిపిల్లగా పరిచయమైన దివ్య..అంతలోనే లోతైన భావాల్లోకి ఇంకిపోవటం.. .సూటితనం, మొండితనం కలగలిసి ఒక స్టబర్న్ నేచర్ గలిగి ఆకట్టుకుంటుంది. అందుకే ఆ పాత్రకి ఎవరూ చెప్పి ఒప్పించలేరు. అమెకి ఆమే నిర్ణయం తీసుకోవాలిగానీ. దివ్యగా రేవతి చక్కగా ఇమిడిపోయింది. చంద్రకుమార్ గా మోహన్, మనోహర్ గా కార్తీక్ లు ఆకట్టుకున్నారు. అలాగే కథనం లో ఎక్కడా బోర్ ఫీలుండదు. సన్నివేషాలు ఒకదానికొకటి అల్లుకుపోయు ఉంటాయి. అనవసర సన్నివేశాలుండవు. ఉన్నా అవి ఏ ఒకటో రెండో..( కామీడీ సీన్లు). ఇహ సన్నివేషాలు చక్కగా హత్తుకునేట్లు రావటానికి రెండు బలమైన మాధ్యమాలుండనే ఉన్నాయి. ఒకటి ఇళయరాజా నేపథ్య సంగీతం..మరోటి పిసీశ్రీరాం చాయాగ్రహణం. ఓవరాల్ గా సినిమా చూస్తుంటే.. కాలానికతీతమైన ఒక నాణ్యమైన సినిమా కనపడుతుంది. ఈ సినిమా ద్వారానే మణిరత్నానికి సినిమాతీయటం మీద గట్టి పట్టు వచ్చింది. కమర్షియల్ గానూ హిట్టయింది. నేషనల్అవార్డూ..ఫిల్మ్ ఫేర్ అవార్డూ తెచ్చిపెట్టింది.

వనరులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మౌనరాగం&oldid=3664298" నుండి వెలికితీశారు