మనసు - మమత

మౌళి దర్శకత్వంలో 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

మనసు - మమత 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, సితార జంటగా నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[1]

మనసు - మమత
దర్శకత్వంమౌళి
నిర్మాతరామోజీరావు
రచనడి.వి. నరసరాజు
నటులునరేష్, సితార, రావు గోపాలరావు, శుభలేఖ సుధాకర్, రాళ్ళపల్లి
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ
విడుదల
1990
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[2][3]

మనసు మమత (1960 సినిమా)సవరించు

ఇదే పేరుతో మరొక సినిమా అంతకు ముందు (1960 దశకంలో?) నిర్మింపబడింది గాని అది విడుదల కాలేదు. ఆ సినిమా గురించిన కొన్ని వివరాలు

 • ఎస్.ఎస్.వి.ఎస్. ప్రొడక్షన్స్
 • నిర్మాత: ఎలమంచిలి రాంబాబు
 • దర్శకత్వం: కె రాధాకృష్ణ ( కూర్పు)
 • సంగీతం: ఎస్.డి. బాబూరావు
అందులో పాటలు
 • . కర్షకుడా దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా - ఘంటసాల బృందం - రచన: కె. వసంతరావు
 • నమో శ్రీనివాసా (శ్లోకం) - ఘంటసాల *
 • మమతలలో మధురిమగా పలికే - ఘంటసాల, ఎస్.జానకి - రచన: ఎలమంచిలి రాంబాబు
 • మనసులో మాలిక - ఘంటసాల, ఎస్. జానకి - రచన: కె. వసంతరావు *

మూలాలుటసవరించు

 1. Cineradham, Movies. "Manasu Mamatha (1990)". www.cineradham.com. Retrieved 18 August 2020.
 2. NaaSongs, Songs. "Manasu Mamatha". www.naasongs.co. Retrieved 18 August 2020.
 3. MovieGQ, Songs. "Manasu Mamatha 1990". www.moviegq.com (in ఆంగ్లం). Retrieved 18 August 2020.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మనసు_-_మమత&oldid=3028575" నుండి వెలికితీశారు