మనసే మందిరం 1966, అక్టోబర్ 6న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] దీనికి మూలం "నెంజిల్ ఒరు ఆలయం" (1962) అనే తమిళ చిత్రం.

మనసే మందిరం
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.శ్రీధర్
నిర్మాణం యర్రా అప్పారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి,
జగ్గయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
చలం,
గిరిజ
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధం
నిర్మాణ సంస్థ శ్రీ కృష్ణ సాయి ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు మార్చు

  • అల్లారు ముద్దుకదే, అపరంజి ముద్దకదే, తీయని విరితోటకదే, దివి యిచ్చిన వరము కదే - పి.సుశీల
  • అన్నది నీవేనా నా నా నా నా స్వామి ఉన్నది నీవే నాలోన నా స్వామి - పి.సుశీల
  • ఏమనుకొని రమ్మన్నావో ఈ సంబరమెందుకో కోరితివో మునపటి - పి.సుశీల
  • చల్లగ ఉండాలి నీమది నెమ్మది పొందాలి నిండుగ నూరేళ్ళు - ఘంటసాల - రచన: ఆత్రేయ
  • తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా - పి.బి. శ్రీనివాస్
  • రూపులేని మందిరం మాపులేని నందనం - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: ఆత్రేయ

మూలాలు మార్చు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.