మనోజ్ తివారి
మనోజ్ తివారి భారతదేశానికి చెందిన మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హౌరా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1985 నవంబరు 14|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 5 అం. (1.65 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ -ఆర్మ్ లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్సమెన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 171) | 2008 ఫిబ్రవరి 3 - [[ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు|ఆస్ట్రేలియా]] తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 10 జులై - [[జింబాబ్వే క్రికెట్ జట్టు|జింబాబ్వే]] తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 90 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 40) | 2011 29 అక్టోబరు - [[ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు|ఇంగ్లాండ్]] తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2012 11 సెప్టెంబరు - [[న్యూజీలాండ్ క్రికెట్ జట్టు|న్యూజీలాండ్]] తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 90 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004/05–present | బెంగాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2009 | ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–2013 | కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | అబాహ్యాని లిమిటెడ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (స్క్వాడ్ నం. 45) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | కింగ్స్ XI పంజాబ్ (స్క్వాడ్ నం. 45) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2020 జనవరి 18 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Assumed office 10 మే 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
గవర్నర్ | జగదేవ్ దంఖర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ముఖ్యమంత్రి | మమతా బెనర్జీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మంత్రి | అరూప్ బిస్వాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతకు ముందు వారు | లక్ష్మి రతన్ శుక్ల | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
శివ్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Assumed office 2 మే 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతకు ముందు వారు | జాతు లాహిరి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నియోజకవర్గం | శివ్‌పూర్ నియోజకవర్గం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత వివరాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రాజకీయ పార్టీ | త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ |
క్రీడా జీవితం
మార్చుమనోజ్ తివారి 2008లో టీమిండియాలోకి సభ్యుడిగా చేరి ఏడేళ్ల పాటు వన్డే జట్టులో ఉన్నాడు. ఆయన చివరగా 2015లో భారత్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మనోజ్ తివారి తరువాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో పాటు కింగ్స్ XI పంజాబ్, రైజింగ్ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి చివరిగా 2018 ఐపీఎల్ సీజన్‌లో ఆడాడు. ఆయన టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు.
రాజకీయ జీవితం
మార్చుమనోజ్ తివారి ఫిబ్రవరి 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] ఆయన మే 2021లో శివ్‌పూర్ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రథిన్ చక్రవర్తిపై గెలిచి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (మే 11 2021). "క్రీడా శాఖ మంత్రిగా మనోజ్ తివారి". Archived from the original on 4 జనవరి 2022. Retrieved జనవరి 4 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ నమస్తే తెలంగాణ (ఫిబ్రవరి 24 2021). "తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన క్రికెటర్ మనోజ్ తివారి". Archived from the original on 4 జనవరి 2022. Retrieved జనవరి 4 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help)