మనోరమ
(1959 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కమల్ ఘోష్
నిర్మాణ సంస్థ భాస్కర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
చందమామ రావే జాబిల్లి రావే సముద్రాల రమేష్ నాయుడు పి.సుశీల
మరచిపోయేవేమో మాయని బాసలూ మనవిదే ఓ సఖీ మరచిపోరాదోయి చేసిన బాసలూ ఆశలూ మూసినా సముద్రాల రమేష్ నాయుడు పి.సుశీల, తలత్ మహమూద్
అందాలసీమా సుధా నిలయం ఈ లోకమే దివ్య ప్రేమమయం సముద్రాల రమేష్ నాయుడు తలత్ మహమూద్
అహాహ అందుకే నీ చేతికందను కసుకంది పోవునోయి నా అందము సముద్రాల రమేష్ నాయుడు పి.సుశీల
ఓహోహో కాంతమ్మఒక్కసారి చూడమ్మాకొత్త పెళ్ళి కూతురులా సముద్రాల రమేష్ నాయుడు పి.బి.శ్రీనివాస్, కె.రాణి
గతిలేనివాణ్ని గుడ్డివాణ్ని బాబయ్యా గంజి కొక్క ధర్మమెయ్యి సముద్రాల రమేష్ నాయుడు తలత్ మహమ్మద్, కె.రాణి
చిన్నారి నా చిట్టి పిల్లల్లారా నే వేసే కట్టు కథ విప్పుతారా సముద్రాల రమేష్ నాయుడు పి. సుశీల
అనురాగము లేనేలేదులే అభిమానమైన లేదులే సముద్రాల రమేష్ నాయుడు తలత్ మహమ్మద్
విరబూసే ఈ పూవు నీ పూజ కొరకే తిసిరేవో దూరముగా సముద్రాల రమేష్ నాయుడు తలత్ మహమ్మద్

మూలాలు మార్చు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.