మరువము

(మరువకపత్రం నుండి దారిమార్పు చెందింది)

మరువము (ఆంగ్లం Marjoram) సువాసనలు చిందే చిన్న మొక్క. వీటిని సువాసన కోసం వివిధ రంగుల పూలతో దండ గుచ్చి ధరించడానికి ఇష్టపడతారు. ఇవి కుండీలలో సుళువుగా పెంచుకోవచ్చును. మరువక పత్రి మరువక వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది.

మరువము
Secure
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
O. majorana
Binomial name
Origanum majorana
మరువకం

భౌతిక లక్షణాలు మార్చు

ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది.

శాస్త్రీయ నామం మార్చు

ఈ పత్రి [మొక్క] యొక్క శాస్త్రీయ నామం Origanum majorana. కుటుంబం: లామియేసి అనగా తులసి మొక్క కుటుంబానికి చెందినది.

ఔషధ గుణాలు మార్చు

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :[1]

  1. కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది
  2. చర్మవ్యాధులను తగ్గిస్తుంది
  3. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది

సువాసన గుణం మార్చు

ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

ఇతర ఉపయోగాలు మార్చు

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

  • ఈ పత్రాన్ని వేడినీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన మాయమవుతుంది.

ఆయుర్వేదంలో మార్చు

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.

వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మరువము&oldid=3612401" నుండి వెలికితీశారు