మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2][3]
మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°22′12″N 78°29′24″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[4] | 58 | మలక్‌పేట్ | జనరల్ | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | పు | ఎం.ఐ.ఎం | 55609 | షేక్ అక్బర్ | పు | కాంగ్రెస్ | 26093 |
2018 | 58 | మలక్‌పేట్ | జనరల్ | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | పు | ఎం.ఐ.ఎం | 53281 | అలె జితేంద్ర | పు | భా.జ.పా | 29769 |
2014 | 58 | మలక్‌పేట్ | జనరల్ | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | పు | ఎం.ఐ.ఎం | 58976 | బి. వెంకట్ రెడ్డి | పు | భా.జ.పా | 35713 |
2009 | 58 | మలక్‌పేట్ | జనరల్ | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | పు | ఎం.ఐ.ఎం | 30839 | మహమ్మద్ ముజఫ్ఫర్ అలీఖాన్ | పు | తె.దే.పా | 22468 |
2004 | 212 | మలక్‌పేట్ | జనరల్ | మల్‌రెడ్డి రంగారెడ్డి | పు | కాంగ్రెస్ | 138907 | మంచిరెడ్డి కిషన్‌రెడ్డి | పు | తె.దే.పా | 115549 |
1999 | 212 | మలక్‌పేట్ | జనరల్ | నల్లు ఇంద్రసేనారెడ్డి | పు | భా.జ.పా | 118937 | పి. సుధీర్ కుమార్ | పు | కాంగ్రెస్ | 69617 |
1994 | 212 | మలక్‌పేట్ | జనరల్ | మల్‌రెడ్డి రంగారెడ్డి | పు | తె.దే.పా | 54441 | నల్లు ఇంద్రసేనారెడ్డి | పు | భా.జ.పా | 47857 |
1989 | 212 | మలక్‌పేట్ | జనరల్ | పి. సుధీర్ కుమార్ | పు | కాంగ్రెస్ | 63221 | నల్లు ఇంద్రసేనారెడ్డి | పు | భా.జ.ప | 52233 |
1985 | 212 | మలక్‌పేట్ | జనరల్ | నల్లు ఇంద్రసేనారెడ్డి | పు | భా.జ.పా | 57581 | నాదెండ్ల భాస్కరరావు | పు | స్వతంత్ర అభ్యర్ధి | 39790 |
1983 | 212 | మలక్‌పేట్ | జనరల్ | నల్లు ఇంద్రసేనారెడ్డి | పు | భా.జ.పా | 21937 | కందాల ప్రభాకర రెడ్డి | పు | కాంగ్రెస్ | 19340 |
1978 | 212 | మలక్‌పేట్ | జనరల్ | కందాల ప్రభాకర రెడ్డి | పు | జనతా పార్టీ | 25400 | సరోజినీ పుల్లారెడ్డి | స్త్రీ | కాంగ్రెస్ (ఇందిరా) | 24279 |
1972 | 211 | మలక్‌పేట్ | జనరల్ | సరోజినీ పుల్లారెడ్డి | స్త్రీ | కాంగ్రెస్ | 23164 | గురులింగం ఎల్. సత్తయ్య | పు | స్వతంత్ర అభ్యర్ధి | 11230 |
1967 | 211 | మలక్‌పేట్ | జనరల్ | సరోజినీ పుల్లారెడ్డి | స్త్రీ | కాంగ్రెస్ | 17662 | మహమ్మద్ అబ్దుల్ రహమాన్ | పు | స్వతంత్ర అభ్యర్ధి | 8692 |
1962 | 214 | మలక్‌పేట్ | జనరల్ | మీర్ అహ్మద్ అలీఖాన్ | పు | కాంగ్రెస్ | 10166 | ఖాజా అబూ సయ్యద్ | పు | స్వతంత్ర అభ్యర్ధి | 7581 |
1957 | 17 | మలక్‌పేట్ | జనరల్ | మీర్ అహ్మద్ అలీఖాన్ | పు | కాంగ్రెస్ | 7693 | ఖతీజా ఆలం ఖుంద్మేరి[5] | స్త్రీ | పి.డి.ఎఫ్ | 3883 |
1952 | మలక్‌పేట్ | జనరల్ | మహమ్మద్ అబ్దుల్ రహమాన్[5] | పు. | పి.డి.ఎఫ్ | 11344 | బి.ఎ.మీర్జా | పు. | కాంగ్రెస్ | 6178 |
2004 ఎన్నికలు
మార్చు2004 శాసనసభ ఎన్నికలలో మలక్‌పేట స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి 23358 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాచిరెడ్డి కిషన్‌రెడ్డిపై విజయం సాధించాడు. రంగారెడ్డికి 138907 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డి 115549 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.ఆర్.కరుణాకర్ పోటీ చేస్తున్నాడు.[6]
2014 ఎన్నికలు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "మలక్‌పేట నియోజకవర్గ సమాచారం". Archived from the original on 2016-10-15. Retrieved 2018-07-11.
- ↑ Election Commission of India (2022). "Malakpet Assembly Constituency". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
- ↑ Eenadu (10 November 2023). "మొదటి నుంచి మలక్‌పేట జనరల్ స్థానమే". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ 5.0 5.1 Smith, Donald Eugene (1966). South Asian Politics and Religion. Princeton University Press. p. 122. ISBN 9781400879083. Retrieved 21 July 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009