మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం (బీహార్)
మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.
మహరాజ్‌గంజ్
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°6′0″N 84°30′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
111 | గోరియాకోఠి | జనరల్ | సారణ్ | దేవేష్ కాంత్ సింగ్ | బీజేపీ | బీజేపీ |
112 | మహారాజ్‌గంజ్ | జనరల్ | సారణ్ | విజయ్ శంకర్ దూబే | కాంగ్రెస్ | బీజేపీ |
113 | ఎక్మా | జనరల్ | సారణ్ | శ్రీకాంత్ యాదవ్ | ఆర్జేడీ | బీజేపీ |
114 | మాంఝీ | జనరల్ | సారణ్ | సత్యేంద్ర యాదవ్ | సీపీఐ (ఎం) | బీజేపీ |
115 | బనియాపూర్ | జనరల్ | సారణ్ | కేదార్ నాథ్ సింగ్ | ఆర్జేడీ | బీజేపీ |
116 | తారయ్యా | జనరల్ | సారణ్ | జనక్ సింగ్ | బీజేపీ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1957 | మహేంద్ర నాథ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | కృష్ణకాంత సింగ్ | ||
1967 | ఎంపీ సింగ్ | ||
1971 | రామ్ దేవ్ సింగ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1977 | జనతా పార్టీ | ||
1980 | క్రిషన్ ప్రతాప్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | చంద్ర శేఖర్ | జనతాదళ్ | |
1989 | రామ్ బహదూర్ సింగ్ | ||
1991 | గిరిజా దేవి | ||
1996 | రామ్ బహదూర్ సింగ్ | సమాజ్ వాదీ జనతా పార్టీ | |
1998 | ప్రభునాథ్ సింగ్ | సమతా పార్టీ | |
1999 | జేడీయూ | ||
2004 | |||
2009 | ఉమా శంకర్ సింగ్ | ఆర్జేడీ | |
2013 | ప్రభునాథ్ సింగ్ | ||
2014 | జనార్దన్ సింగ్ సిగ్రివాల్[1][2] | భారతీయ జనతా పార్టీ | |
2019[3] |
మూలాలు
మార్చు- ↑ Business Standard (2019). "Maharajganj Lok Sabha Election Results 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
- ↑ Firstpost (2019). "Maharajganj Elections 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.