మహామనిషి 1985 లో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ, జయప్రద, రాధ, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం. బాలయ్య సహ-రచన, దర్శకత్వం చేసాడు. జె.వి.రాఘవులు సంగీత దర్శకుడు.

మహా మనిషి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.బాలయ్య
నిర్మాణం యు. సూర్యనారాయణ బాబు
తారాగణం కృష్ణ,
జయప్రద ,
రాధ
సంగీతం జె.వి.రాఘవులు
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కూర్పు కోటగిరి గోపాలరావు
నిర్మాణ సంస్థ పద్మావతి ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

పాటలను జె.వి.రాఘవులు స్వరపరిచాడు.[1] కృష్ణకు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యానికీ మనస్పర్థలు [2] ఏర్పడిన కాలంలో వచ్చిన చిత్రమిది.

  1. చిట్టెలుకా చిట్టెలుకా - మాధవపెద్ది రమేష్, పి. సుశీలా
  2. చూపులు చూపులు - కెజె యేసుదాస్, పి. సుశీలా
  3. డీ డీ డీ - పి. సుశీలా, మాధవపెద్ది రమేష్
  4. ఎవరు నేను ఎవరు నేను - కెజె యేసుదాస్, పి. సుశీలా
  5. గుమ్మా గుమ్మా - ఎస్.జానకి
  6. ముద్దూ వూ వద్దు - రాజ్ సీతారామ్, ఎస్.జానకి

మూలాలు

మార్చు
  1. Music India Online. "Maha Manishi songs". Archived from the original on 11 జూలై 2020. Retrieved 11 July 2020.
  2. "కృష్ణతో వివాదం గురించి ఎస్పీ బాలు". telugu.filmibeat.com. 23 January 2012. Archived from the original on 19 December 2018. Retrieved 6 August 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=మహామనిషి&oldid=3865807" నుండి వెలికితీశారు