మహామనిషి

(మహా మనిషి నుండి దారిమార్పు చెందింది)

మహామనిషి 1985 లో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ, జయప్రద, రాధ, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం. బాలయ్య సహ-రచన, దర్శకత్వం చేసాడు. జె.వి.రాఘవులు సంగీత దర్శకుడు.

మహా మనిషి
(1985 తెలుగు సినిమా)
TeluguFilm Mahamanishi.JPG
దర్శకత్వం ఎం.బాలయ్య
నిర్మాణం యు. సూర్యనారాయణ బాబు
తారాగణం కృష్ణ,
జయప్రద ,
రాధ
సంగీతం జె.వి.రాఘవులు
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కూర్పు కోటగిరి గోపాలరావు
నిర్మాణ సంస్థ పద్మావతి ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

పాటలను జె.వి.రాఘవులు స్వరపరిచాడు.[1] కృష్ణకు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యానికీ మనస్పర్థలు [2] ఏర్పడిన కాలంలో వచ్చిన చిత్రమిది.

  1. చిట్టెలుకా చిట్టెలుకా - మాధవపెద్ది రమేష్, పి. సుశీలా
  2. చూపులు చూపులు - కెజె యేసుదాస్, పి. సుశీలా
  3. డీ డీ డీ - పి. సుశీలా, మాధవపెద్ది రమేష్
  4. ఎవరు నేను ఎవరు నేను - కెజె యేసుదాస్, పి. సుశీలా
  5. గుమ్మా గుమ్మా - ఎస్.జానకి
  6. ముద్దూ వూ వద్దు - రాజ్ సీతారామ్, ఎస్.జానకి

మూలాలుసవరించు

  1. Music India Online. Maha Manishi songs. URL accessed on 11 July 2020.
  2. "కృష్ణతో వివాదం గురించి ఎస్పీ బాలు". https://telugu.filmibeat.com. 23 January 2012. Archived from the original on 19 డిసెంబర్ 2018. Retrieved 19 December 2018. External link in |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=మహామనిషి&oldid=3038763" నుండి వెలికితీశారు