మహెసానా లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ రాష్ట్రంలోని లోకసభ నియోజకవర్గాలలో ఒకటి.
(మహెసానా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మహెసానా లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: મહેસાણા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 15 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 7 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించాయి. స్వతంత్రపార్టీ, జనతాపార్టీ, కాంగ్రెస్-ఓలు ఒక్కొక్కసారి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారి గెలుపొందారు.

మహెసానా లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°36′0″N 72°24′0″E మార్చు
పటం

అసెంబ్లీ సెగ్మంట్లు

మార్చు

ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి

లోక్‌సభ సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1952

2-సభ్యుల సీటు

కిలాచంద్ తులషీదాస్ కిలాచంద్ , మెహసానా (పశ్చిమ) భారత జాతీయ కాంగ్రెస్
శాంతిలాల్ గిర్ధర్‌లాల్ పారిఖ్, (మెహసానా (తూర్పు)
1957 పురుషోత్తమదాస్ రాంచోద్దాస్ పటేల్ స్వతంత్ర
1962 మన్‌సిన్హ్ పృథ్వీరాజ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
1967 ఆర్జే అమీన్ స్వతంత్ర పార్టీ
1971 నట్వర్‌లాల్ అమృతలాల్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ)
1977 మణిబెన్ వల్లభాయ్ పటేల్ జనతా పార్టీ
1980 మోతీభాయ్ చౌదరి
1984 ఎకె పటేల్ భారతీయ జనతా పార్టీ
1989
1991
1996
1998
1999 ఆత్మారామ్ మగన్‌భాయ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
2002^ ఉప ఎన్నిక   ఠాకూర్ పంజాజీ సదాజీ భారతీయ జనతా పార్టీ
2004 జీవాభాయ్ అంబాలాల్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
2009 జయశ్రీబెన్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2014
2019 శారదాబెన్ పటేల్
2024[1] హరిభాయ్ పటేల్

ఎన్నికల ఫలితాలు

మార్చు
2024 భారత సార్వత్రిక ఎన్నికలు : మహేసన
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ హరిభాయ్ పటేల్ 686,406 63.74
ఐఎన్‌సీ రామ్‌జీ ఠాకూర్ (పాల్వీ) 3,58,360 33.28
నోటా పైవేవీ లేవు 11,626 1.08
మెజారిటీ 3,28,046 30.46
పోలింగ్ శాతం 10,59,938 59.86 5.92
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : మహేసన
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ శారదాబెన్ పటేల్ 659,525 60.96 +4.33
ఐఎన్‌సీ A. J పటేల్ 3,78,006 36.94 +4.35
నోటా పైవేవీ కాదు 12,067 1.12 -0.86
బీఎస్‌పీ చౌహాన్ ప్రహ్లాద్బాయి నట్టుభాయ్ 9,512 0.88 -0.07
స్వతంత్ర రాథోడ్ గులాబ్సిన్హ్ దుర్సిన్హ్ 5,221 0.48 +0.48
మెజారిటీ 2,81,519 26.02 +5.63
పోలింగ్ శాతం 10,84,677 65.78గా ఉంది -1.25

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Mahesana". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.