మహేష్ భూపతి

(మహేశ్ భూపతి నుండి దారిమార్పు చెందింది)

జూన్ 7, 1974చెన్నైలో జనించిన మహేష్ భూపతి భారత దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ క్రీడలో భారతదేశానికి పేరు తెచ్చిన ఆటగాడు మహేష్ భూపతి. భారతదేశానికి ఒక గ్రాండ్ స్లాం టైటిల్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా అతనే. 1997లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో జపాన్ కు చెందిన రికా హిరాకీతో కలిసి ఆడి మిక్స్‌డ్ డబుల్స్ లో విజయం సాధించాడు. 2001లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ లోనూ . 1999 వింబుల్డన్ డబుల్స్ లోనూ లియాండర్ పేస్ తో కలిసి ఆడి గెల్చాడు. గ్రాండ్‌స్లాంకు చెందిన నాల్గు టోర్నమెంట్లలోనూ ఫైనల్స్ చేరిన ఏకైక జంట వీరిది. 2002లో బుసాన్లో జరిగిన 14 వ ఆసియా క్రీడలలో లియాండర్ పేస్ మనదేశానికి బంగారు పతకం సాధించిపెట్టినాడు. 2006లో మహేష్ భూపతి మార్టినా హింగిస్తో కల్సి మిక్స్‌డ్ డబుల్స్ ఆడి గెల్చాడు. 2007లో చెక్ కు చెందిన ఆటగ్డితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడి అందులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరినాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో ఇతనితోనే ఆడి సెమీ ఫైనల్స్ వరకు చేరుకున్నాడు.

మహేష్ భూపతి
మహేష్ భూపతి 2009 యూఎస్ ఓపెన్ వద్ద
దేశం భారతదేశం
నివాసంబెంగుళూరు, భారతదేశం
జననం (1974-06-07) 1974 జూన్ 7 (వయసు 50)
చెన్నై, భారతదేశం
ఎత్తు1.85 మీ. (6 అ. 1 అం.)
బరువు88 కి.గ్రా. (194 పౌ.)
ప్రారంభం1995
బహుమతి సొమ్ము$6,582,647[1]
సింగిల్స్
సాధించిన రికార్డులు10–28
సాధించిన విజయాలు0
అత్యుత్తమ స్థానముNo. 217 (2 February 1998)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్Q2 (1998)
ఫ్రెంచ్ ఓపెన్Q3 (1996, 1999)
వింబుల్డన్1R (1997, 1998, 2000)
యుఎస్ ఓపెన్1R (1995)
డబుల్స్
Career record680-349
Career titles52[2]
Highest rankingNo. 1 (26 April 1999)
Current rankingNo. 10 (9 September 2013)[2]
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్F (1999, 2009, 2011)
ఫ్రెంచ్ ఓపెన్W (1999, 2001)
వింబుల్డన్W (1999)
యుఎస్ ఓపెన్W (2002)
Other Doubles tournaments
Tour FinalsF (1997, 1999, 2000, 2010, 2012)
Olympic GamesSF – 4th (2004)
Mixed Doubles
Career record115-53
Career titles8
Grand Slam Mixed Doubles results
ఆస్ట్రేలియన్ ఓపెన్W (2006, 2009)
ఫ్రెంచ్ ఓపెన్W (1997, 2012)
వింబుల్డన్W (2002, 2005)
యుఎస్ ఓపెన్W (1999, 2005)
Team Competitions
డేవిస్ కప్QF (1996)
Last updated on: 9 September 2013.
మహేష్ భూపతి

కుటుంబం

మార్చు

మహేష్ భూపతికి గతంలో ప్రముఖ మోడల్ శ్వేతా జయశంకర్‌తో వివాహమైంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో వీరి ఆరేళ్ళ వివాహ జీవితం 2010 జూలై నెలలో ముగిసింది. తర్వాత మహేష్ భూపతికి, బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి లారాదత్తాలకు నిశ్చితార్థం న్యూయార్క్‌లో జరిగింది.

Grand Slam titles

మార్చు
Wins (4)
Year Championship Surface Partner Opponents in final Score in final
1999 French Open Clay   Leander Paes   Goran Ivanišević
  Jeff Tarango
6–2, 7–5
1999 Wimbledon Grass   Leander Paes   Paul Haarhuis
  Jared Palmer
6–7, 6–3, 6–4, 7–6
2001 French Open (2) Clay   Leander Paes   Petr Pála
  Pavel Vízner
7–6, 6–3
2002 US Open Hard   Max Mirnyi   Jiří Novák
  Radek Štěpánek
6–3, 3–6, 6–4
Runner-ups (6)
Year Championship Surface Partner Opponents in final Score in final
1999 Australian Open Hard   Leander Paes   Jonas Björkman
  Patrick Rafter
3–6, 6–4, 4–6, 7–6 (12–10), 4–6
1999 US Open Hard   Leander Paes   Sébastien Lareau
  Alex O'Brien
6–7, 4–6
2003 Wimbledon Grass   Max Mirnyi   Jonas Björkman
  Todd Woodbridge
6–3, 3–6, 6–7 (4–7), 3–6
2009 Australian Open (2) Hard   Mark Knowles   Bob Bryan
  Mike Bryan
6–2, 5–7, 0–6
2009 US Open (2) Hard   Mark Knowles   Lukáš Dlouhý
  Leander Paes
6–3, 3–6, 2–6
2011 Australian Open (3) Hard   Leander Paes   Bob Bryan
  Mike Bryan
3–6, 4–6

Mixed doubles: 12 (8–4)

మార్చు

By winning the 2006 Australian Open title, Bhupathi completed the mixed doubles Career Grand Slam. He became the eighth male player in history to achieve this.

Outcome Year Championship Surface Partner Opponents in the final Score in the final
Winner 1997 French Open Clay   Rika Hiraki   Patrick Galbraith
  Lisa Raymond
6–4, 6–1
Runner-up 1998 Wimbledon Grass   Mirjana Lučić   Serena Williams
  Max Mirnyi
4–6, 4–6
Winner 1999 US Open Hard   Ai Sugiyama   Donald Johnson
  Kimberly Po
6–4, 6–4
Winner 2002 Wimbledon Grass   Elena Likhovtseva   Daniela Hantuchová
  Kevin Ullyett
6–2, 7–5
Runner-up 2003 French Open Clay   Elena Likhovtseva   Lisa Raymond
  Mike Bryan
3–6, 4–6
Winner 2005 Wimbledon (2) Grass   Mary Pierce   Paul Hanley
  Tatiana Perebiynis
6–4, 6–2
Winner 2005 US Open (2) Hard   Daniela Hantuchová   Katarina Srebotnik
  Nenad Zimonjić
6–4, 6–2
Winner 2006 Australian Open Hard   Martina Hingis   Elena Likhovtseva
  Daniel Nestor
6–3, 6–3
Runner-up 2008 Australian Open Hard   Sania Mirza   Sun Tiantian
  Nenad Zimonjić
6–7 (4–7), 4–6
Winner 2009 Australian Open (2) Hard   Sania Mirza   Nathalie Dechy
  Andy Ram
6–3, 6–1
Runner-up 2011 Wimbledon Grass   Elena Vesnina   Iveta Benešová
  Jürgen Melzer
3–6, 2–6
Winner 2012 French Open (2) Clay   Sania Mirza   Klaudia Jans-Ignacik
  Santiago González
7–6 (7–3), 6–1

Summer Olympics

మార్చు

Doubles: 0 (0–1)

మార్చు
Outcome Year Championship Surface Partner Opponents Score
4th place 2004 Athens Hard   Leander Paes   Mario Ančić
  Ivan Ljubičić
6–7 (5–7), 6–4, 14–16

మూలాలు

మార్చు
  1. "Mahesh Bhupathi". ATP World Tour. Retrieved 2012-06-21.
  2. 2.0 2.1 "Career Titles/Finals". ATP World Tour. Retrieved 2012-06-21.