మాగుంట శ్రీనివాసులురెడ్డి

(మాగుంట శ్రీనివాసులు రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

మాగుంట శ్రీనివాసులురెడ్డి (జననం 1953 అక్టోబరు 15) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

మాగుంట శ్రీనివాసులురెడ్డి
మాగుంట శ్రీనివాసులురెడ్డి


నియోజకవర్గం ఒంగోలు

వ్యక్తిగత వివరాలు

జననం (1953-10-15) 1953 అక్టోబరు 15 (వయసు 70)
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెసు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి మాగుంట గీతలత
సంతానం 2 కుమారులు (రాఘవరెడ్డి)
నివాసం ఒంగోలు
మూలం biodata

రాజకీయ జీవితం మార్చు

మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచాడు. ఆయన 1999లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా, 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుధేశం పార్టీలో చేరి 2014లో ఒంగోలు ఎంపిగా పోటీ చేసి ఓటమి చెందాడు. ఆయన 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

మాగుంట శ్రీనువాసులు రెడ్డి 2019 మార్చి 16న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుండి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఆయన 2024 ఫిబ్రవరి 28న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి [3] మార్చి 16న తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4]  

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (20 March 2019). "ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. 10TV (16 March 2019). "వైసీపీలో చేరిన మాగుంట" (in telugu). Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. NT News (28 February 2024). "వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.
  4. Eenadu (16 March 2024). "తెదేపాలో చేరిన వైకాపా ఎంపీ మాగుంట". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.