మాచవరం (కొడూరు)

భారతదేశంలోని గ్రామం

మాచవరం, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామం.

మాచవరం
—  రెవిన్యూ గ్రామం  —
మాచవరం is located in Andhra Pradesh
మాచవరం
మాచవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°31′04″N 80°38′55″E / 16.517888°N 80.648608°E / 16.517888; 80.648608
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి జరుగు కరుణామయి
జనాభా (2011)
 - మొత్తం 1,575
 - పురుషులు 849
 - స్త్రీలు 726
 - గృహాల సంఖ్య 464
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీపగ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో చిరువోలులంక ఉత్తరం, మోపిదేవిలంక, అశ్వారావుపాలెం, మెరకనపల్లి, అవనిగడ్డ గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, కోడూరు, నాగాయలక, చల్లపల్లి,

రవాణా సౌకర్యాలుసవరించు

కొత్తమాజేరు, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 69 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. కె.యు.మహిళా డిగ్రీ కళాశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, మాచవరం.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి జరుగు కరుణామయి సర్పంచిగా ఎన్నికైనారు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

గ్రామదేవత శ్రీ పోలాశమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని, 2015,నవంబరు-8వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

దాసరి సీతామహాలక్ష్మిసవరించు

మాచవరం గ్రామానికి చెందిన దాసరి ఏసుబాబు కుమార్తె సీతామహాలక్ష్మి, హైదరాబాదులోని హకీంపేట స్పోర్ట్స్ స్కూలులో 10వ తరగతి చదువుచున్నది. ఈమె ఇటీవల జగ్గయ్యపేటలో నిర్వహించిన బాలికల అండర్-17, వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, 69కె.జి.ల విభాగంలో పాల్గొని, స్నాచ్ లో 58కిలోలు, క్లీన్ & జెర్క్ లో 70 కిలోలూ బరువులెత్తి బంగారు పతకం సాధించింది. ఈమె 2014,జనవరి 21 న, గౌహతిలో జరుగనున్న జాతీయస్థాయిపోటీలకు ఎంపికై, ఆ పోటీలలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నది. ఇంతకు ముందు ఈమె, 2013,డిసెంబరు,17న ఏలూరులో వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్-జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతి పొందినది.[3] ఈమె రోయింగ్ క్రీడలో గూడా ఉత్సాహంతో, శిక్షణపొంది, దానిలో గూడా నైపుణ్యం సాధించి అందులో పతకాలు సాధించుచున్నది. ఈ క్రమలో ఈమె, 2016లో జపాను దేశంలో నిర్వహించు ఆసియా రోయింగ్ పోటీలకు ఎంపికైనది. [4] ఇటీవల థాయిలాండ్ దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాతీయ జూనియర్ రోయింగ్ పోటీలలో ఈమె పాల్గొన్నది. [6]

శ్రీ రాజరాజేశ్వరీ ట్రేడర్స్సవరించు

వరి విత్తన కేంద్రం.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,575 - పురుషుల సంఖ్య 849 - స్త్రీల సంఖ్య = 726 - గృహాల సంఖ్య 464

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1614.[4] ఇందులో పురుషుల సంఖ్య 825, స్త్రీల సంఖ్య 789, గ్రామంలో నివాస గృహాలు 397 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 815 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Koduru/Machavaram". Retrieved 27 June 2016. External link in |title= (help)
  2. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; జనవరి-7,2014; 1వ పేజీ.
  3. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 7, డిసెంబరు,2013. 1వ పేజీ.
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులుసవరించు

[4] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-25; 11వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-9; 37వపేజీ. [6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,మార్చి-13; 1వపేజీ.