మాటే మంత్రము (ధారావాహిక)

జీ తెలుగు తెలుగు ధారావాహిక.

మాటే మంత్రము, 2018 మే 7న జీ తెలుగులో ప్రారంభమైన తెలుగు ధారావాహిక.[1] అలీ రెజా, పల్లవి రామిశెట్టి నటించారు.[2] ఇది జీ కన్నడలో రాధా కల్యాణ, జీ తమిళలో గోకులతిల్ సీతై పేర్లతో రీమేక్ చేయబడింది.[3][4]

మాటే మంత్రము
జానర్కుటుంబ నేపథ్యం
రచయితగోవర్థన్ రెడ్డి, అంజన్ మేగోటి
దర్శకత్వంవరా ముళ్ళపూడి
తారాగణంఅలీ రెజా
పల్లవి రామిశెట్టి
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య585
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్ఎస్.ఎస్. రెడ్డి వల్లభపురం
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివిసుమారు 20–22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీజీ తెలుగు ఎంటర్ప్రైజెస్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ తెలుగు
వాస్తవ విడుదల7 మే 2018 (2018-05-07) –
21 ఆగస్టు 2020 (2020-08-21)

నటవర్గం

మార్చు

ఇతర భాషల్లో

మార్చు
భాష పేరు ప్రారంభ తేది నెట్‌వర్క్ (లు) ఎపిసోడ్లు చిత్రీకరణ
తెలుగు మాటే మంత్రము 7 మే 2018 - 21 ఆగస్టు 2020 జీ తెలుగు 585 మూలం
కన్నడ రాధా కళ్యాణ 15 జూలై 2019 - 3 ఏప్రిల్ 2020 జీ కన్నడ 190 రీమేక్
తమిళం గోకులతిల్ సీతై 4 నవంబర్ 2019 - ప్రస్తుతం జీ తమిళం కొనసాగుతోంది రీమేక్

ప్రసారం

మార్చు

మూలాలు

మార్చు
  1. "New show 'Maate Mantramu', starring Ali Reza and Pallavi to begin from tonight".
  2. "Zee Telugu launches new fiction show Maate Mantramu". Bestmediainfo.com.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Telugu Tv Serial Maate Mantramu". Nettv4u.com. Retrieved 2021-05-31.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Maate Mantramu completes 1 year; actor Ali Reza is quite proud of it". The Times of India. Retrieved 2021-05-31.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "చిన్నప్పటి నుంచీ హీరో అవ్వాలనేదే నా కోరిక: 'మాటే మంత్రము' కార్తీక్". The Times of India. Retrieved 2021-05-31.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "New show, 'Maate Mantramu,' coming soon to Zee Telugu". The Times of India. Retrieved 2021-05-31.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

మార్చు