మాథ్యూ హార్ట్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

మాథ్యూ నార్మన్ హార్ట్ (జననం 1972, మే 16) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్నర్ గా రాణించాడు. 1994 - 1996 మధ్యకాలంలో 14 టెస్టులు ఆడాడు.[2] దక్షిణాఫ్రికాపై ఒక ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా 29 వికెట్లు సాధించాడు.

మాథ్యూ హార్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మాథ్యూ నార్మన్ హార్ట్
పుట్టిన తేదీ16 May 1972 (1972-05-16) (age 52)
హామిల్టన్, వైకాటో, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 187)1994 17 February - Pakistan తో
చివరి టెస్టు1995 8 November - India తో
తొలి వన్‌డే (క్యాప్ 87)1994 13 March - Pakistan తో
చివరి వన్‌డే2002 9 June - West Indies తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 14 13 135 128
చేసిన పరుగులు 353 61 4,418 2,050
బ్యాటింగు సగటు 17.64 7.62 25.53 20.91
100లు/50లు 0/0 0/0 4/20 1/13
అత్యుత్తమ స్కోరు 45 16 201* 100
వేసిన బంతులు 3,086 572 16,417 4,965
వికెట్లు 29 13 212 116
బౌలింగు సగటు 49.58 28.69 35.01 27.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 7 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/77 5/22 6/73 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 7/– 109/– 69/–
మూలం: Cricinfo, 2017 4 May

మాథ్యూ నార్మన్ హార్ట్ 1972, మే 16న న్యూజీలాండ్ లో జన్మించాడు. ఇతని సోదరుడు, రాబీ, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ నైట్స్, న్యూజీలాండ్ తరపున వికెట్ కీపర్‌గా కూడా క్రికెట్ ఆడాడు.

క్రికెట్ రంగం

మార్చు

ఇతడు 13 వన్డేల్లో కూడా ఆడాడు.[3] 1994లో వెస్టిండీస్‌పై 5/22తో వన్డే ఇంటర్నేషనల్స్‌లో న్యూజీలాండ్ ఆటగాడి రికార్డుతోపాటు 13 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ కెరీర్ 1994 నుండి 2002 వరకు కొనసాగింది. 2005లో 33 సంవత్సరాల వయస్సులో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Matthew Hart Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  2. "NZ vs PAK, Pakistan tour of New Zealand 1993/94, 2nd Test at Wellington, February 17 - 20, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  3. "NZ vs PAK, Pakistan tour of New Zealand 1993/94, 4th ODI at Auckland, March 13, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  4. "Matthew Hart packs it in".