రాబీ హార్ట్
న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు
రాబర్ట్ గ్యారీ హార్ట్ (జననం 1974, డిసెంబరు 2) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. ఆడమ్ పరోర్ రిటైర్మెంట్ తర్వాత న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు మొదటి ఎంపిక టెస్ట్ వికెట్ కీపర్ గా ఉన్నాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రాబర్ట్ గ్యారీ హార్ట్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హామిల్టన్, న్యూజీలాండ్ | 1974 డిసెంబరు 2|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 220) | 2002 1 May - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2003 26 December - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 128) | 2002 21 April - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2002 24 April - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May |
కుటుంబం
మార్చుఇతని సోదరుడు, మాథ్యూ కూడా నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ నైట్స్, న్యూజీలాండ్ తరపున క్రికెట్ ఆడాడు.
క్రికెట్ రంగం
మార్చుహార్ట్ తన న్యూజీలాండ్ తరపున 11 టెస్టులు ఆడాడు.[2] 2004 ఆగస్టులో రిటైర్ అయ్యేముందు 29 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ తీసుకున్నాడు. బ్యాట్‌తో అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆడలేదు. కానీ వెస్టిండీస్‌పై ఒంటరిగా అర్ధశతకం సాధించాడు. హార్ట్ న్యూజీలాండ్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ సభ్యుడిగా ఉన్నాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "Robbie Hart Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
- ↑ "PAK vs NZ, New Zealand tour of Pakistan 2002, 1st Test at Lahore, May 01 - 03, 2002 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
- ↑ "Robert Hart". Sports Tribunal of New Zealand. Retrieved 10 July 2021.[permanent dead link]