మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం

మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత, మాధేపురా నియోజకవర్గం ఆరు శాసనసభ నియోజకవర్గాలతో ఏర్పాటైంది.

మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°54′0″N 86°48′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్ (2019లో)
70 ఆలంనగర్ జనరల్ మాధేపురా నరేంద్ర నారాయణ్ యాదవ్ జనతాదళ్ (యునైటెడ్) జనతాదళ్ (యునైటెడ్)
71 బీహారిగంజ్ జనరల్ మాధేపురా నిరంజన్ కుమార్ మెహతా జనతాదళ్ (యునైటెడ్) జనతాదళ్ (యునైటెడ్)
73 మాదేపూర్ జనరల్ మాధేపురా చంద్ర శేఖర్ ఆర్జేడీ జనతాదళ్ (యునైటెడ్)
74 సోన్‌బర్షా ఎస్సీ సహర్స రత్నేష్ సదా జనతాదళ్ (యునైటెడ్) జనతాదళ్ (యునైటెడ్)
75 సహర్స జనరల్ సహర్స అలోక్ రంజన్ బీజేపీ జనతాదళ్ (యునైటెడ్)
77 మహిషి జనరల్ సహర్స గుంజేశ్వర్ సాః జనతాదళ్ (యునైటెడ్) జనతాదళ్ (యునైటెడ్)

లోక్‌సభ సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
1967 బిపి మండల్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1968^ స్వతంత్ర
1971 రాజేంద్ర ప్రసాద్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 బిపి మండల్ జనతా పార్టీ
1980 రాజేంద్ర ప్రసాద్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ (యు)
1984 మహాబీర్ ప్రసాద్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామేంద్ర కుమార్ యాదవ్ జనతాదళ్
1991 శరద్ యాదవ్
1996
1998 లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
1999 శరద్ యాదవ్ జనతాదళ్ (యునైటెడ్)
2004 లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2004 పప్పు యాదవ్
2009 శరద్ యాదవ్ జనతాదళ్ (యునైటెడ్)
2014 పప్పు యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2019[1] దినేష్ చంద్ర యాదవ్ జనతాదళ్ (యునైటెడ్)[2]

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Business Standard (2019). "Madhepura Lok Sabha Election Results 2019: Madhepura Election Result 2019 | Madhepura Winning MP & Party". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.