మామా కోడలు సవాల్

మామా కోడలు సవాల్ 1986, నవంబర్ 21న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ సినీ క్రియేషన్స్ పతాకం కింద తాళ్ళూరి కృష్ణ సుందరరావు నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ చక్రవర్తి, పూర్ణిమ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు. [1]

మామా కోడలు సవాల్
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం నందమూరి కళ్యాణ చక్రవర్తి,
కల్పన,
పూర్ణిమ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కృష్ణ సినీ క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: కె. భాగ్యరాజ్
  • సంభాషణ: గొల్లపూడి మారుతీరావు
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
  • ప్లేబ్యాక్: పి.సుశీల, చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  • సంగీతం: సత్యం
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్ బాబు
  • ఎడిటింగ్: కొల్లిమర్ల నాగేశ్వరరావు
  • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
  • ఫైట్స్: సాహుల్, హార్స్‌మెన్ బాబు
  • కొరియోగ్రఫీ: శివ సుబ్రహ్మణ్యం, చిన్ని ప్రకాష్
  • నిర్మాత: తాళ్లూరి కృష్ణ సుందరరావు
  • దర్శకుడు: బి. భాస్కరరావు
  • బ్యానర్: కృష్ణ సినీ క్రియేషన్స్

మూలాలు మార్చు

  1. "Mama Kodalu Sawal (1986)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బయటిలింకులు మార్చు