మార్టిన్ క్రోవ్
మార్టిన్ డేవిడ్ క్రో (1962, సెప్టెంబరు 22 - 2016, మార్చి 3) న్యూజీలాండ్ క్రికెటర్, టెస్ట్, వన్డే కెప్టెన్, వ్యాఖ్యాత. 1982 - 1995 మధ్యకాలంలో న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడాడు. దేశ గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మార్టిన్ డేవిడ్ క్రో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Henderson, New Zealand | 1962 సెప్టెంబరు 22|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2016 మార్చి 3 ఆక్లాండ్, న్యూజీలాండ్ | (వయసు 53)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | లోరైన్ డౌన్స్ (భార్య) డేవ్ క్రోవ్ (తండ్రి) జెఫ్ క్రోవ్ (సోదరుడు) రస్సెల్ క్రోవ్ (బంధువు) మూస:నౌరాప్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 150) | 1982 26 February - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 12 November - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 40) | 1982 13 February - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1995 26 November - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1979/80–1982/83 | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1983/84–1989/90 | Central Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1984–1988 | Somerset | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990/91–1994/95 | Wellington | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2009 30 May |
క్రికెట్ రంగం
మార్చుక్రోవ్ 17 సంవత్సరాల వయస్సులో ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 19 సంవత్సరాల వయస్సులో న్యూజీలాండ్ తరపున టెస్ట్ అరంగేట్రం చేసాడు. 1985లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. "ప్రపంచంలోని అత్యుత్తమ యువ బ్యాట్స్‌మెన్"గా గుర్తింపు పొందాడు.[2] 1990లో న్యూజీలాండ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 1993 వరకు జట్టుకు నాయకత్వం వహించాడు. 1991లో శ్రీలంకతో జరిగిన టెస్టులో 299 పరుగులు చేసి, న్యూజీలాండ్ ఆటగాడి అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. అదే మ్యాచ్‌లో, అతను ఆండ్రూ జోన్స్‌తో కలిసి 467 పరుగులతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యానికి కొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. 1992 ప్రపంచ కప్‌లో, న్యూజీలాండ్ ఆస్ట్రేలియాతో కలిసి ఆతిథ్యమిచ్చింది, క్రోవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. జట్టును సెమీ-ఫైనల్‌కు నడిపించాడు. 1995లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించే సమయానికి, అతను న్యూజీలాండ్ తరపున అత్యధిక టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ పరుగులు చేసిన రికార్డులను కలిగి ఉన్నాడు. ఆట నుండి రిటైర్ అయిన తర్వాత క్రికెట్‌లో రచయితగా, వ్యాఖ్యాతగా కొనసాగాడు.
నం. | స్కోర్ | ప్రత్యర్థి | వేదిక | తేదీ | Ref |
---|---|---|---|---|---|
1 | 105 నాటౌట్ | ఇంగ్లాండు | ఈడెన్ పార్క్, ఆక్లాండ్ | 1984, ఫిబ్రవరి 25 | [4] |
2 | 104 | భారతదేశం | కారిస్‌బ్రూక్, డునెడిన్ | 1990, మార్చి 1 | [5] |
3 | 100 నాటౌట్ | ఆస్ట్రేలియా | ఈడెన్ పార్క్, ఆక్లాండ్ | 1992, ఫిబ్రవరి 22 | [6] |
4 | 107 నాటౌట్ | భారతదేశం | కీనన్ స్టేడియం, జంషెడ్‌పూర్ | 1995, నవంబరు 15 | [7] |
మరణం
మార్చు2012 నుండి లింఫోమాతో బాధపడ్డాడు. ఆ వ్యాధితో 2016లో మరణించాడు.[8]
మూలాలు
మార్చు- ↑ Stephen Hewson (3 March 2016). "Martin Crowe: NZ's greatest batsman" – Radio New Zealand. Retrieved 3 March 2016.
- ↑ "Player Profile: Martin Crowe". ESPNcricinfo. Retrieved 3 March 2016.
- ↑ "Statistics / Statsguru / MD Crowe / One-Day Internationals / Hundreds". ESPNcricinfo. Retrieved 3 March 2019.
- ↑ "3rd ODI, England tour of New Zealand at Auckland, Feb 25 1984". ESPNcricinfo. Retrieved 4 April 2019.
- ↑ "1st Match, Rothmans Cup Triangular Series at Dunedin, Mar 1 1990". ESPNcricinfo. Retrieved 4 April 2019.
- ↑ "1st Match, Benson & Hedges World Cup at Auckland, Feb 22 1992". ESPNcricinfo. Retrieved 4 April 2019.
- ↑ "1st ODI, New Zealand tour of India at Jamshedpur, Nov 15 1995". ESPNcricinfo. Retrieved 4 April 2019.
- ↑ "Martin Crowe: Ex-New Zealand captain dies of cancer at 53". BBC Sport.