మార్ఫిన్
మార్ఫిన్ (Morphine (INN) (/ˈmɔːrfiːn/) ఒక శక్తివంతమైన నొప్పి నివారణి మందు. దీనిని మొదటిసారిగా 1804 సంవత్సరంలో ఫ్రెడ్రిక్ సెర్‌టర్మర్ (Friedrich Sertürner) తయారుచేసి చరిత్రలో మొదటి నేచురల్ ప్లాంట్ ఆల్కలాయిడ్ గా గుర్తింపుపొందింది. దీనిని మెర్క్ ( Merck ) సంస్థ 1817 లో అమ్మడం మొదలుపెట్టింది. 1957లో సూదిని కనుగొన్న తర్వాత దీని వాడకం విస్తృతంగా మారింది. సెర్‌టర్నర్ దీనికి గల నిద్రను కలిగించే గుణం ఆధారంగా, దీని పేరు మార్ఫియం (morphium) అని గ్రీకు కలల దేవత మార్ఫియస్ (Morpheus) (Greek: [Μορφεύς] Error: {{Lang}}: text has italic markup (help)) పెట్టాడు.[2]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(5α,6α)-7,8-didehydro- 4,5-epoxy-17-methylmorphinan-3,6-diol | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Mscontin, Oramorph, Sevredol(Morphine as a sulfate) |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
ప్రెగ్నన్సీ వర్గం | C (AU) C (US) |
చట్టపరమైన స్థితి | Controlled (S8) (AU) Schedule I (CA) Schedule II (US) Narcotic Schedules I and III (UN) Prescription Medicine Only |
Dependence liability | High |
Routes | Inhalation (smoking), insufflation (snorting), oral, rectal, subcutaneous (S.C), intramuscular (I.M), intravenous (I.V), epidural, and intrathecal (I.T.) |
Pharmacokinetic data | |
Bioavailability | 20–40% (oral), 36–71% (rectally),[1] 100% (IV/IM) |
Protein binding | 30–40% |
మెటాబాలిజం | Hepatic 90% |
అర్థ జీవిత కాలం | 2–3 hours |
Excretion | Renal 90%, biliary 10% |
Identifiers | |
CAS number | 57-27-2 64-31-3 (neutral sulfate), 52-26-6 (hydrochloride) |
ATC code | N02AA01 |
PubChem | CID 5288826 |
IUPHAR ligand | 1627 |
DrugBank | DB00295 |
ChemSpider | 4450907 |
UNII | 76I7G6D29C |
KEGG | D08233 |
ChEBI | CHEBI:17303 |
ChEMBL | CHEMBL70 |
Chemical data | |
Formula | C17H19NO3 |
Mol. mass | 285.34 |
| |
| |
Physical data | |
Solubility in water | HCl & sulf.: 60 mg/mL (20 °C) |
(what is this?) (verify) |
మూలాలు
మార్చు- ↑ Jonsson, Torsten; Christian Broen Christensen, Henrik Jordening, Carsten Frølund (1988). "The Bioavailability of Rectally Administered Morphine". Basic and Clinical Pharmacology & Toxicology. 62 (4): 203–205. doi:10.1111/j.1600-0773.1988.tb01872.x. Retrieved 12 April 2012.
{{cite journal}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ Smith, William (2007). A Dictionary of Greek and Roman Biography and Mythology. London, United Kingdom: I. B. Tauris; 1 edition. ISBN 1-84511-002-1.