మా పెళ్ళి కథ కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రాం శ్యాం ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై డా.టి.కె.ఎం.బెనర్జీ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1981, అక్టోబర్ 2న విడుదలయ్యింది.[1]

మా పెళ్ళి కథ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం మురళీమోహన్,
శ్రీధర్,
శారద
సంగీతం రాజన్ - నాగేంద్ర
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ రాం శ్యాం ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
  1. ఈ చైత్రమాసం నీ మైత్రికోసం ఎలకోయిలాయే ఎద వేణువాయే - పి.సుశీల
  2. మసకలోన మమతలోన హృదయమన్న ప్రమిదలోన వెలిగింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  3. మాట మాటందిరా మాట విననందిరా మనసు కలిపిందిరా మరులు - పి.సుశీల
  4. సుందరాంగులారా శుభరాత్రి చూసేవాళ్లకి శివరాత్రి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
  5. అల్లి బిల్లి అందాల పెళ్ళామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Maa Pelli Katha (1981)". తెలుగు సినిమా ప్రపంచం. Retrieved 3 January 2023.