మిజోరం లోక్‌సభ నియోజకవర్గం

మిజోరంలోని లోక్‌సభ నియోజకవర్గం
(మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మిజోరాం రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మమిట్, కొలాసిబ్, ఐజాల్, చంఫై, సెర్ఛిప్, లంగ్‌లై, సైహ జిల్లాల పరిధిలో 40శాసనసభ నియోజకవర్గాలతో ఎస్.టి. రిజర్వడ్ నియోజకవర్గంగా ఏర్పడింది.

మిజోరం లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1972 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమిజోరాం మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°21′36″N 92°0′0″E మార్చు
పటం

నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు

మార్చు
# పేరు ( ఎస్సీ / ఎస్టీ /ఏదీ కాదు)

కోసం రిజర్వ్ చేయబడింది

జిల్లా ఓటర్ల సంఖ్య

(2013)

1 హచెక్ ఎస్టీ మమిట్ 21,136
2 దంప 16,158
3 మమిత్ 19,739
4 టుయిరియల్ కోలాసిబ్ 15,569
5 కోలాసిబ్ 18,934
6 సెర్లూయ్ 16,627
7 తువావల్ ఐజాల్ 14,922
8 చాల్‌ఫిల్ 17,039
9 తావి 14,440
10 ఐజ్వాల్ నార్త్ 1 20,216
11 ఐజ్వాల్ నార్త్ 2 20,524
12 ఐజ్వాల్ నార్త్ 3 17,181
13 ఐజ్వాల్ తూర్పు 1 జనరల్ 20,168
14 ఐజ్వాల్ తూర్పు 2 ఎస్టీ 16,258
15 ఐజ్వాల్ వెస్ట్ 1 20,804
16 ఐజ్వాల్ వెస్ట్ 2 18,563
17 ఐజ్వాల్ వెస్ట్ 3 19,043
18 ఐజ్వాల్ సౌత్ 1 19,938
19 ఐజ్వాల్ సౌత్ 2 21,232
20 ఐజ్వాల్ సౌత్ 3 17,619
21 లెంగ్‌టెంగ్ చంఫై 16,016
22 టుయిచాంగ్ 14,993
23 చంపై నార్త్ 16,858
24 చంపై సౌత్ 15,590
25 తూర్పు తుయిపుయ్ 13,825
26 సెర్చిప్ సెర్చిప్ 15,906
27 టుయికుమ్ 14,255
28 హ్రాంగ్‌టుర్జో 14,710
29 దక్షిణ టుయిపుయ్ లవంగ్‌త్లై 13,604
30 లుంగ్లీ నార్త్ 14,737
31 లుంగ్లీ తూర్పు 13,064
32 లుంగ్లీ వెస్ట్ 13,102
33 లుంగ్లీ సౌత్ 15,063
34 తోరంగ్ 12,339
35 వెస్ట్ టుయిపుయ్ 12,470
36 తుయిచాంగ్ లంగ్‌లై 26,272
37 లవంగ్‌త్లై వెస్ట్ 23,020
38 లవంగ్‌త్లై ఈస్ట్ 21,234
39 సైహా సైహా 18,265
40 పాలక్ 15,439
మొత్తం: 686,872

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
1972 సాంగ్లియానా మిజో యూనియన్
1977 R. రోతుమా స్వతంత్ర
1980
1984 లాల్‌దుహోమా కాంగ్రెస్
1989 సి. సిల్వెరా
1991
1996
1998 హెచ్. లాలుంగ్‌మునా స్వతంత్ర
1999 వనలాల్జావ్మా
2004 మిజో నేషనల్ ఫ్రంట్
2009 సి.ఎల్. రువాలా కాంగ్రెస్
2014
2019[1] సి. లాల్‌సంగా మిజో నేషనల్ ఫ్రంట్
2024 రిచర్డ్ వన్‌లాల్‌మంగైహా

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

మార్చు