మిజోరం శాసనసభ నియోజకవర్గాల జాబితా
మిజోరం శాసనసభ నియోజకవర్గాలు
(మిజోరాం శాసనసభ నియోజకవర్గాల జాబితా నుండి దారిమార్పు చెందింది)
మిజోరం శాసనసభ అనేది ఈశాన్య భారతదేశంలోని మిజోరం రాష్ట్రానికి చెందిన ఏకసభ రాష్ట్రశాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో ఉంది. శాసనసభలో 40మంది శాసనసభ సభ్యుల స్థానాలు ఉన్నాయి.[1] వీరు ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నుకోబడతారు.
మిజోరాం శాసనసభ | |
---|---|
మిజోరం 9వ శాసనసభ | |
![]() | |
రకం | |
రకం | |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
సీట్లు | 40 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2023 నవంబరు |
సమావేశ స్థలం | |
![]() | |
లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్, ఐజ్వాల్, మిజోరం, భారతదేశం – 796001 | |
వెబ్‌సైటు | |
www.mizoramassembly.in |

మిజోరం శాసనసభ నియోజకవర్గాల చరిత్ర
మార్చుమిజోరం శాసనసభ నియోజకవర్గాల చరిత్రను 1987లో గుర్తించవచ్చు, భారత రాజ్యాంగం 51వ సవరణ ప్రకారం [2] మిజోరం కొత్త రాష్ట్రం ఏర్పడి, మొట్టమొదటి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులను అందించబడింది. ఈ శాసనసభకు మొదటి ఎన్నికలు 1987 లో జరిగాయి.
సంవత్సరం | చట్టం/ఉత్తర్వులు | వివరాలు | శాసనసభ స్థానాలు | ఎన్నికలు | ||
---|---|---|---|---|---|---|
మొత్తం | సాధారణ | ఎస్.టి | ||||
1971 | ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం [3] | అసోం రాష్ట్రం లోని మిజో కొండలు మిజోరం ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడ్డాయి. | 30 | 30 | 0 | 1972 |
1976 | 30 | 3 | 27 | 1978 | ||
1978 | 30 | 30 | 0 | 1979, 1984 | ||
1986 | మిజోరం శాంతి ఒప్పందం | మిజోరం శాంతి ఒప్పందం తర్వాత మిజోరానికి పూర్తి రాష్ట్ర హోదా లభించింది. శాసనసభ స్థానాలు 40కి పెరిగాయి. | 40 | 2 | 38 | 1987 |
1987 | షెడ్యూల్డ్ తెగలకు కేటాయించబడ్డాయి. చేయబడిన స్థానాల సంఖ్య పెంపు. | 40 | 1 | 39 | 1989, 1993, 1998, 2003, 2008, 2013, 2018, 2023 |
శాసనసభ నియోజకవర్గాల జాబితా
మార్చుశాసనసభ నియోజకవర్గాల చివరి డీలిమిటేషన్ ద్వారా మిజోరం శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రిందవివరింపబడింది.[4] 2008 నాటికి, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు 39 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
వ.సంఖ్య. | నియోజకవర్గం పేరు | కేటాయింపు
(ఎస్.టి/ఏదీలేదు) |
జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం | ఓటర్లు (2023 నాటికి)[5] |
---|---|---|---|---|---|
1 | హచెక్ | ఎస్.టి | మమిట్ | మిజోరం | 21,160 |
2 | దంప | 20,090 | |||
3 | మమిట్ | 23,932 | |||
4 | తుయిరియల్ | కొలాసిబ్ | 18,498 | ||
5 | కొలాసిబ్ | 24,096 | |||
6 | సెర్లూయి | 21,265 | |||
7 | తువావల్ | ఐజాల్ | 17,997 | ||
8 | చాల్‌ఫిల్ | 20,133 | |||
9 | తావి | 17,300 | |||
10 | ఐజ్వాల్ నార్త్ 1 | 27,009 | |||
11 | ఐజ్వాల్ నార్త్ 2 | 24,625 | |||
12 | ఐజ్వాల్ నార్త్ 3 | 20,569 | |||
13 | ఐజ్వాల్ తూర్పు 1 | ఏదీలేదు | 29,044 | ||
14 | ఐజ్వాల్ తూర్పు 2 | ఎస్.టి. | 19,166 | ||
15 | ఐజ్వాల్ వెస్ట్ 1 | 29,932 | |||
16 | ఐజ్వాల్ వెస్ట్ 2 | 22,900 | |||
17 | ఐజ్వాల్ వెస్ట్ 3 | 23,677 | |||
18 | ఐజ్వాల్ సౌత్ 1 | 23,066 | |||
19 | ఐజ్వాల్ సౌత్ 2 | 27,933 | |||
20 | ఐజ్వాల్ సౌత్ 3 | 22,631 | |||
21 | లెంగ్‌టెంగ్ | చాంఫై | 18,767 | ||
22 | తుయిచాంగ్ | 17,605 | |||
23 | చంఫై నార్త్ | 20,220 | |||
24 | చంఫై సౌత్ | 21,531 | |||
25 | తూర్పు టుయిపుయ్ | 15,910 | |||
26 | సెర్చిప్ | సెర్చిప్ | 20,844 | ||
27 | తుయికుమ్ | 17,055 | |||
28 | హ్రాంగ్‌టుర్జో | 16,780 | |||
29 | సౌత్ టుయిపుయ్ | లంగ్‌లై | 16,348 | ||
30 | లుంగ్లీ నార్త్ | 17,867 | |||
31 | లుంగ్లీ తూర్పు | 16,327 | |||
32 | లుంగ్లీ వెస్ట్ | 15,686 | |||
33 | లుంగ్లీ సౌత్ | 19,050 | |||
34 | తొరంగ్ | 14,955 | |||
35 | వెస్ట్ టుయిపుయ్ | 16,793 | |||
36 | తుచాంగ్ | లవంగ్‌త్లై | 36,191 | ||
37 | లవంగ్‌త్లై వెస్ట్ | 29,542 | |||
38 | లవంగ్‌త్లై ఈస్ట్ | 25,937 | |||
39 | సైహా | సైహా | 24,197 | ||
40 | పాలక్ | 20,435 |
మూలాలు
మార్చు- ↑ "Mizoram Legislative Assembly". Legislative Bodies in India website. Retrieved 29 January 2011.
- ↑ "THE CONSTITUTION (AMENDMENT)". Retrieved January 21, 2008.
- ↑ "India Code: North-Eastern Areas (Reorganisation) Act, 1971" (PDF). 1971-12-30. Retrieved December 21, 2020.
- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008 - Delimitation - Election Commission of India". Retrieved December 17, 2020.
- ↑ "Form 20 - Final Result Sheet - 1-Hachhek (ST)" (PDF). Mizoram State Election Commission. Archived (PDF) from the original on 7 March 2024. Retrieved 7 March 2024.